39.5 C
India
Thursday, May 2, 2024
More

    Amala Paul : బెడ్రూంలో సింహంలా కాపురం చేయాలి.. కాబోయే భర్తపై అమలాపాల్ కామెంట్స్..!

    Date:

    Amala Paul
    Amala Paul
    Amala Paul : అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ అమ్మడు అందం, అభినయం సమపాళ్లలో ఉన్న సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ.. ఈ భామ ఒకప్పుడు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో మెగా హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ వరుసగా అందుకుని అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.
    అవన్నీ హిట్ అయినా ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న తరుణంలో ఈ అమ్మడు కే ఎల్ విజయ్ అనే డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి పెళ్లి కొద్దిరోజుల్లోనే విడాకులతో ముగిసింది.
    ఆ తర్వాత ఈ భామ మళ్ళీ కెరీర్ మీద ద్రుష్టి పెట్టి ఏకంగా బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరికి షాక్ ఇస్తుంది.. అంతేకాదు ఆడై సినిమాలో ఏకంగా న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడూ ఏదొక వివాదం ద్వారా వైరల్ అవుతూనే ఉన్న ఈ భామ తాజాగా రెండవ పెళ్లిపై చేసిన కామెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలుస్తుంది..
    ఈమెకు తాజాగా రెండవ పెళ్లిపై గాలి మళ్లినట్టు అనిపిస్తుంది.. ఎందుకంటే ఈమె రెండవ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఈమె మాట్లాడుతూ.. నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాను కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి బెడ్రూమ్ లో సింహంలా కండలు కలిగిన వాడిలా, పేమ, జాలి, దయ ఉండాలి. ముఖ్యంగా నాతో సరదాగా ఉండాలంటూ ఈమె కోరికల గురించి చెప్పుకొచ్చింది. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amalapal wedding photos viral : సడెన్ షాకిచ్చిన అమలాపాల్….నెట్టింట వెడ్డింగ్ ఫోటోలు వైరల్ 

    Amalapal Wedding Photos Viral : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా...

    Amala Paul : అమలాపాల్ అందాలు చూడతరమా?

    Amala Paul : తెలుగులో నాయక్ సినిమాలో రాంచరణ్ సరసన అమలాపాల్...

    Amala Paul : డబ్బు కోసం చిల్లర పనులు చేస్తున్న అమలాపాల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్స్!

    Amala Paul : Is  అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.....

    అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో

    హాట్ భామ అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో వైరల్ గా...