32.5 C
India
Thursday, May 2, 2024
More

    Amala Paul : అమలాపాల్ అందాలు చూడతరమా?

    Date:

    Amala Paul
    Amala Paul

    Amala Paul : తెలుగులో నాయక్ సినిమాలో రాంచరణ్ సరసన అమలాపాల్ సెకండ్ హీరోయిన్ గా నటించినా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామర్ పాత్రతో అందరిని మైమరపించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. తనదైన నటనతో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి హిట్లు సాధించాయి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తోంది.

    గతంలో ఓ సినిమాలో న్యూడ్ నటించి అందరి మతులు పోగొట్టింది. దీంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. కొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అది ఆమె వ్యక్తిగతం అంటూ ఆమెకు వత్తాసు పలికిన వారు కూడా ఉన్నారు. కానీ ఏది చేసినా ఆమె స్టైలే వేరు. ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో ఉండటం ఆమెకు అలవాటుగా చేసుకుంది.

    అందుకే సినిమాలు చేయకున్నా ఎప్పుడు ఏదో విషయంలో వివాదాల్లో నిలవడం ఆమెకు ఓ సరదా. ఇప్పుడు తెల్ల చీరలు తన అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. కుర్రాళ్ల గుండెల్లో నిప్పులు రాజేస్తోంది. గతంలో పెళ్లి చేసుకున్నా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అయినా తన అందాలను ప్రదర్శిస్తూ గుండెల్ని పిండేస్తోంది.

    తెల్ల చీరలో నడుము అందాలు చూపిస్తూ మతులు పోగొడుతోంది. కొంటెగా కన్ను కొడుతూ వారి గుండెలకు చిల్లు పడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో అమలాపాల్ అందం చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమాల్లో లేకున్నా తన అందచందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తుందని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amala Paul : బెడ్రూంలో సింహంలా కాపురం చేయాలి.. కాబోయే భర్తపై అమలాపాల్ కామెంట్స్..!

    Amala Paul : అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ...

    Amala Paul : డబ్బు కోసం చిల్లర పనులు చేస్తున్న అమలాపాల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్స్!

    Amala Paul : Is  అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.....

    అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో

    హాట్ భామ అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో వైరల్ గా...

    అమలాపాల్ కు చేదు అనుభవం

    వివాదాస్పద హీరోయిన్ అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. తాజాగా ఈ...