33.5 C
India
Tuesday, May 14, 2024
More

    Monsoon Mobile Tips : వర్షాకాలంలో మీ ఫోన్ జాగ్రత్త

    Date:

    Take care of your phone during monsoons
    Take care of your phone during monsoons

    Monsoon Mobile Tips :

    మనం మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు మన ప్రాణాలకే ప్రమాదం. అవి పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. వర్షం పడే సమయంలో ఫోన్ వాడితే వర్షం నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో మొబైల్ పాడవుతుంది. దీంతో ఫోన్ చెడిపోయే వీలుంటుంది. అందుకే ఫోన్ వాడే సమయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

    టెంపర్ గ్లాస్, హైడ్రోజిల్ ప్రొటెక్టర్ ను వాడాలి. ఇవి ఫోన్ లోపలకు నీరు చేరకుండా కాపాడతాయి. ఎక్స్ ట్రా ప్రొటెక్షన్ ఇస్తాయి. వర్షాకాలంలో చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. తేమ, తడి ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ను ఉంచరాదు. వర్షం పడే సమయంలో ఫోన్ ఉపయోగించాల్సి వస్తే ఫోన్ కు రక్షణగా కవర్ గా ఏర్పాటు చేసుకుంటే మంచిది. వాటర్ ప్రూఫ్ కవర్ ను ఫోన్ కు వాడటం  వల్ల నష్టం కలగదు.

    వాటర్ ప్రూఫ్ కవర్, కేస్ లేని సమయంలో కనీసం వాటర్ ప్రూఫ్ జిప్ లాక్ పౌచ్ నైనా వాడాలి. వాటిని నిత్యం మీ వెంట తీసుకెళ్లడం మంచిది. వర్షాకాలంలో ఫోన్ తడిసినా, అందులోకి నీళ్లు చేరినా వెంటనే స్విచాఫ్ చేయండి. పూర్తిగా ఆరిన తరువాత స్విచాన్ చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఫోన్ ఎప్పుడు చెడిపోతుందో తెలియదు. అందుకే ఫోన్ ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూ ఉండాలి.

    దీంతో ఫోన్ లో డేటాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. ఫోన్ తడిసినట్లయితే తడి చేతులతో చార్జింగ్ పెట్టకూడదు. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. వర్షాకాలంలో మొబైల్ వాడకం గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు నష్టాలే ఎదురవుతాయి. అందుకే ఫోన్ వినియోగంపై అప్రమత్తంగా ఉండటం వల్ల మనకు ఎదురయ్యే ప్రమాదాలను దూరం చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Airplane : విమానంలో ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెడతారో తెలుసా?

    Airplane : మనం విమానంలో ప్రయాణించే సమయంలో మన మొబైళ్లు ఫోన్...

    Hyderabad City : హైదరాబాద్ వాసులకు హై అలర్ట్.. అటు వెళ్లకపోతేనే మంచిది..

    Hyderabad City :: తెలుగు రాష్ట్రాలను ఇప్పటికే రుతుపవనాలు తాకేశాయి. తొలకరి పలకరించింది....

    Monsoons Arrived : రుతుపవనాలు వచ్చేశాయి.. ఇక అందరూ చల్లబడండి..!

    Monsoons Arrived : ఎండ మండిపోతుంది.. భానుడి ప్రచండ భీకరానికి మనుషులే కాదు...

    Monsoons : రుతుపవనాల గురించి వాతావరణ శాఖ గుడ్ న్యూస్

    monsoons : నైరుతి రుతుపవనాలు రానున్నాయి. త్వరలో రాష్ట్రాన్ని తాకనున్నాయి. దీంతో...