31.4 C
India
Monday, May 20, 2024
More

    IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు

    Date:

    IAS Transfers
    IAS officers Transfers in Telangana

    IAS Transfers : తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పులు చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేపథ్యంలోని పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానికలను కల్పించారు.

    సీఎం ఓ సెక్రటరీగా జి. చంద్రశేఖర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీగా శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా డి.దివ్య, మహబూబాబాద్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్ సింగ్, లేబర్ శాఖ డైరెక్టర్ గా కృష్ణా ఆదిత్య, మైనార్టీ రెసిడెన్షి యల్ ఇన్స్టిట్యూ షన్ సొసైటీ సెక్రటరీగా ఐషా మస్రత్ ఖానo, సంగారెడ్డి కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, జోగులాంబ కలెక్టర్ గా సంతోష్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    సాధారణంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు నచ్చిన అధికారులను మార్చుకోవడం సర్వసాధారణం.. పరిపాలనకు అనుకూలంగా తాము అనుకున్నది జరగాలంటే అనుకూల మైనటువంటి అధికారులు ఉండాలని ప్రభుత్వం అనుకుంటుంది ఈ క్రమంలోని ఐఏఎస్ అధికారుల మార్పుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది మొత్తం మీద శాఖలు కేటాయించిన అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...