24.7 C
India
Sunday, June 23, 2024
More

    Venuswamy : ఇక జాతకాలు చెప్పనన్న వేణుస్వామి.. ఆయన జోస్యం అట్టర్ ఫ్లాప్..

    Date:

    Venuswamy
    Venuswamy

    Venuswamy : అంతన్నాడు ఇంతన్నాడే మా ఏణుస్వామి.. చివరకు ముంతమామిడి పండు అన్నాడే అని తెగ ఏసేసుకుంటున్నారు జనాలు.. వన్డే వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని చెప్పాడు.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ విజయం సాధిస్తారని అన్నాడు. అంతేకాదు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు దక్కించుకుంటుందని ప్రకటించాడు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని స్పష్టం చేశాడు. ఇవేవీ జరగలేదు.

    పైగా అతను చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు, ఆ జట్లు అడ్డగోలుగా బోల్తాపడ్డాయి. ఫలితంగా వేణు స్వామి చరిష్మా తగ్గింది. అతడి క్రేజ్ పడిపోయింది. స్థూలంగా చూస్తే అతడు మామూలు మనిషి అని తేలిపోయింది. వేణుస్వామి చెప్పిన జోస్యాలన్నీ అడ్డంగా తిరగబడడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు ఏకిపారేయడం మొదలుపెట్టారు..

     

    View this post on Instagram

     

    A post shared by ABN AndhraJyothy (@abnajnews)

    Share post:

    More like this
    Related

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....

    Virat Kohli : ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. భారత కోచ్ సంచలన వ్యాఖ్యలు

    Virat Kohli : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్...

    CM Revanth Reddy : చంద్రబాబుతో పోటీ తథ్యం.. రేవంత్ రెడ్డి..

    Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venuswamy : తాను చెప్పిందే జరిగిందన్న సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి..

    AstVenuswamy : సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు...

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    KlinKaara Konidela : క్లీంకార జాతకం గురించి ఆ వెదవలకేం తెలుసు

    KlinKaara Konidela : క్లీంకార అనగానే కాస్త మోడల్ గా ఉన్న...