34.1 C
India
Saturday, May 18, 2024
More

    Vishwak Sen-Neha Shetty Romance : స్టేజి మీదనే నేహాశెట్టి చీర లాగిన విశ్వక్.. మొన్ననేమో విజయ్, సమంత.. బరితెగిస్తున్నారు..

    Date:

    Vishwak Sen-Neha Shetty Romance : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈయన ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు.. తన స్టైల్ అండ్ యాటిట్యూడ్ తో బాగా గుర్తింపు పొందారు. ఇక విశ్వక్ ధమ్కీ వంటి హిట్ తర్వాత ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాను చేస్తున్నాడు.

    సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక విశ్వక్ సరసన డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి నటిస్తుంది. విశ్వక్ ఇప్పటి వరకు మంచి మంచి విజయాలు సాధించిన బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ సినిమా ఇంకా పడలేదు.. అందుకే ఈయన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమాను చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

    అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాకు మంచి పబ్లిసిటీ చేస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.. సుట్టంలా సూసి అనే సాంగ్ రిలీజ్ చేయగా ఆకట్టుకోవడమే కాదు యూట్యూబ్ లో దూసుకు పోతుంది.. విశ్వక్, నేహా రొమాన్స్ తో రెచ్చిపోతున్నారు. ఏకంగా లిప్ లాక్స్ తో యూత్ ను ఆకట్టు కుంటున్నారు.

    ఈ సాంగ్ లో విశ్వక్ నేహా చీర లాగుతూ డాన్స్ చేయడం యూత్ ను ఆకర్షించింది. అయితే సాంగ్ లాంచ్ లో స్టేజ్ మీద కూడా ఈ జంట పబ్లిసిటీ కోసం ఆ సాంగ్ తరహా లోనే చీర లాగుతూ డాన్స్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. మొన్న విజయ్, సమంత నిన్న విశ్వక్, నేహా శెట్టి.. ఇక రేపు మరో జంట.. స్టేజ్ మీదనే యంగ్ తరం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తూ తెగించేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...