31.6 C
India
Sunday, May 19, 2024
More

    నెలసరి సమయానికి రావాలంటే ఏం చేయాలి?

    Date:

    periods
    periods

    మహిళల్లో నెలసరి సమస్యలు ఎంతో బాదిస్తాయి. దీంతో రుతుక్రమం అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో బహిష్టు బాధలు వర్ణనాతీతం. వారికి రక్తం విపరీతంగా కారుతుంది. దీని వల్ల రక్తహీనత సమస్య కూడా వస్తుంది. రోగాలు చుట్టుముట్టేందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. మహిళలకు మెన్సెస్ సమస్య వారిని పలు సమస్యలకు గురి చేస్తుంది.

    రుతుక్రమం సమస్య నుంచి బయట పడటానికి ఓ మంచి చిట్కా ఉంది. దీన్ని పాటిస్తే నెలసరి రావడంలో ఇబ్బందులు ఉండవు. కొందరైతే మూడు నెలలకోసారి నెలసరి రావడం సహజమే. హార్మోన్ల ప్రభావం తక్కువగా ఉంటే వారికి ఇలాంటి సమస్యలు వస్తాయి. అన్ని బాగుంటే నెలసరి సక్రమమైన సమయలోనే వస్తుంది. సక్రమ పద్ధతిలో రాకపోతే వారికి అండం విడుదలయ్యే సమయం కచ్చితంగా తెలియదు. దీంతో వారు కష్టాలకు గురవుతారు.

    ఈ సమస్యను అధిగమించడానికి ఒక బెల్లం ముక్క తీసుకుని దాన్ని పొడి చేసుకోవాలి. అందులో వాము వేసుకుని మళ్లీ దండుకోవాలి. తరువాత అందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసకోవాలి. మూడింటిని పొడి చేసుకోవాలి. అనంతరం అందులో వేడి నీటిలో వాటిని మూడు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. పిదప అర టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే నెలసరి అరగంటలోనే వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

    ఈ చిట్కా పాటిస్తే నెలసరిలో సమస్యలు రావు. సమయానికి వస్తుంది. దీని వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. నెలసరి సరైన సమాయానికి వస్తే వారికి అండం విడుదలయ్యే సమయం తెలుస్తుంది. దీని వల్ల ఆ సమయంలో కలయికలో పాల్గొంటే వారికి లాభం కలుగుతుంది. ఇలా ఆయుర్వేదంలో ఉండే వాటిని వాడుకుని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NATS: ఫిలడెల్పియాలో నాట్స్ ఘనంగా బాలల సంకబరాలు

    అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా...

    Better Periods : పీరియడ్స్ చక్కగా రావడానికి ఈ ఆసనాలు మేలు చేస్తాయి తెలుసా?

    Better Periods : ఆడవారికి పీరియడ్స్ వస్తాయి. నెలసరి కొందరికి సరైన...

    అడవిలో ఒంటరిగా 40 రోజులు గడిపిన చిన్నారులు

      విధి విచిత్రమైనది. ఎన్నో దారుణాలకు వేదికగా నిలుస్తుంది. సంతోషాలకు వారధిగా మారుతుంది....

    Smart phones : చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం డేంజరే

    smart phones : చిన్న పిల్లలు ఫోన్లకు అలవాటు పడుతున్నారు. ఏడాది...