34.7 C
India
Friday, May 17, 2024
More

    Ksheera Sagara Madanam : క్షీర సాగర మథనంలో ఏం లభించాయి?

    Date:

    Ksheera Sagara Madanam
    Ksheera Sagara Madanam

    Ksheera Sagara Madanam : పురాణాల్లో క్షీరసాగర మథనం గురించి మనకు తెలిసిందే. సముద్రాన్ని చిలకడానికి దేవతలు ఒకవైపు, రాక్షసులు మరో వైపు ఉండి చిలికారు. అందులో నుంచి వచ్చిన అమ‌ృతాన్ని తాగాలని అనుకున్నారు. చివరకు అమృతం బయటకు రావడంతో దాన్ని తాగడానికి అందరు సిద్ధమయ్యారు. రాక్షసులు సైతం అమృతాన్ని దక్కించుకోవాలని ఆశపడ్డారు. కానీ దేవతలే అమృతాన్ని సొంతం చేసుకున్నారు.

    మొదట సముద్రం నుంచి విషయం బయటకు వచ్చింది. దీంతో అందరు భయపడ్డారు. ఆ విషం శివుడు మింగేందుకు ముందుకొచ్చాడు. దాన్ని మింగి గరళకంఠుడు అయ్యాడు. ఇలా క్షీర సాగర మథనంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. దేవతలు అమృతం తాగుతుంటే మధ్యలో రాహువు, కేతువు అనే రాక్షసులు కలుస్తారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వారి తలలు ఖండిస్తాడు. వారి నోట్లో అమృతం ఉండటంతో వారు ప్రతి ఏడాది చంద్రున్ని మింగుతారని ప్రతీతి.

    ఇక గజేంద్రమోక్షంలో గజేంద్రుడు విష్ణువును ధ్యానిస్తుంది. దాంతో సాక్షాత్తు శ్రీమహావిష్ణువే స్వయంగా వచ్చి మొసలిని సంహరిస్తాడు. ఇలా పురాణాల్లో వీటికి ప్రత్యేకత ఉంది. దేవతల అనుగ్రహంతోనే అన్ని సాధ్యమవుతాయి. ఇలా పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం, గజేంద్ర మోక్షం పురాణాలు మన వారికి ఎంతో ఇష్టమైనవిగా ఉంటాయి.

    క్షీర సాగర మథనంలో కామధేనువు, లక్ష్మీదేవి వంటి వారు రావడంతో లక్ష్మీదేవి తనకు కావాలని ఇంద్రుడు ఆశించినా లక్ష్మీదేవి మాత్రం విష్ణువును వరిస్తుంది. ఈ నేపథ్యంలో అందులో నుంచి వెలువడిన వాటి వల్ల ఎన్నో విలువైనవి వచ్చాయి. ఇలా క్షీర సాగర మథనం ఓ మ్యాజిక్ లా కనిపిస్తుంది. అయినా అందులో జరిగిన మహత్తర విషయాలు మనకు ఆసక్తి గొలుపుతాయి.

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amarnath Yatra : నేటి నుంచి అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు

    Amarnath Yatra : అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్...

    Maha Shivaratri Special : శివుడు – శివ లింగం‌

    "ఓం మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహీ తన్నో శివః ప్రచోదయాత్" Maha Shivaratri Special :...

    REMEMBRANCE OF LORD SHIVA: శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

    కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది....

    Varanasi Cricket Stadium : అబ్బురపరుస్తున్న శివుడి రూపంలో వారణాసి క్రికెట్ స్టేడియం..

    Varanasi Cricket Stadium : క్రికెట్ ను అభిమానించే దేశాల్లో మనదేశం...