29.5 C
India
Sunday, May 19, 2024
More

    స్కై ఫ్రూట్ తో షుగర్ నియంత్రణ సాధ్యమే..!

    Date:

    sky-fruitee
    sky-fruitee

    ఈ రోజుల్లో షుగర్ ప్రతి ఒక్కరిని బాధిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు పలురకాల చిట్కాలు పాటిస్తున్నా వ్యాధి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పండ్లలో స్కై ఫ్రూట్ కూడా ఒకటి. దీన్ని ఆకాశ పండు అని పిలుస్తారు. మలయాళంలో బువా తుంజక్ లాంగిట్ అనే పేరుతో చెబుతారు. ఇది ఆసియా ఖండంలోనే బాగా పండుతుంది.

    దీని పండ్లు కిందికి వేలాడుతాయి. ఆకాశం పండు (స్కై ఫ్రూట్ ) పైకి వేలాడుతుంది. దీని కొమ్మ ఆకాశాన్ని చూస్తుంది. ఇది పలు రకాల వ్యాధుల నివారణకు సాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నపుంసకత్వాన్ని దూరం చేస్తుంది. ఇలా స్కై ఫ్రూట్ మనకు చాలా రకాలుగా తోడ్పడుతుంది.

    స్కై ఫ్రూట్ తో మధుమేహం అదుపులో ఉంటుంది. షుగర్ ను నియంత్రణలో ఉంచే గుణం ఇందులో ఉంటుంది. దీని మాత్రలను ఉదయం, సాయంత్రం రోజుకు రెండు వేసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండి ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. ఒబెసిటి, నీటి బుడగలు పోవడానికి ఇది కారణమవుతుంది. దీంతో వీటిని వాడుకోవడం మంచిది.

    ఇలా స్కై ఫ్రూట్ తో మనకు చాలా లాభాలున్నాయి. ఈ నేపథ్యంలో స్కై ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల మనకు చాలా లాభాలున్నాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గించడంలో సాయపడుతుంది. దీంతో స్కై ఫ్రూట్ రోజు తీసుకుని ఎన్నో రకాల మేలు కలుగుతుంది. దీనికి షుగర్ ఉన్న వారు చొరవ తీసుకుని చక్కెరను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే మంచి జరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...

    Sexual Performance : లైంగిక సామర్థ్యం పెంచే కూరగాయలు ఏంటో తెలుసా?

    Sexual Performance : ఇటీవల కాలంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో...