37.8 C
India
Saturday, May 18, 2024
More

    కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న జాన్వీ

    Date:

    అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు , బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది జాన్వీ. చడ్డీలు , మిడ్డీలు వేసుకుంటూ పిక్కల బలం చూపిస్తూ వయ్యారాలు పోతున్న ఈ భామ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఈ భామ అందాలను ఆబగా చూసేవాళ్ళు కోకొల్లలుగా తయారయ్యారంటే నమ్మండి అంతగా ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది జాన్వీ. తాజాగా ఈ భామ పెట్టిన ఫోజు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది. అసలే అందాల భామ ఆపై ఒక కాలు పైకి ఎత్తి మరీ కొంటెగా కవ్విస్తూ ఓ ఫోజు పెట్టింది. 

    ఈ ఒక్క ఫోజు చాలు కుర్రాళ్ళు నాశనమైపోవడానికి. మత్తెక్కించే చూపుతో ఎద అందాలను కనిపించి కనిపించకుండా ……. చూపించి చూపించకుండా చూపిస్తూ సెగలు రేపుతోంది. లేత గోధుమ రంగు లాంగ్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్ అందాలు మైమరిపించేలా ఉన్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లియాని జాన్వీ డ్రెస్ ని డిజైన్ చేసాడు. ఈ ఫ్రాక్ లో జాన్వీ మెరిసిపోతోంది.

    అన్నట్లు ఈ భామని తెలుగులో పరిచయం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కానీ జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే తను శ్రీదేవి కూతురు కాబట్టి అందుకే ఆ అంచనాలకు తగ్గట్లుగా తగిన పాత్ర దొరికినప్పుడే తెలుగు సినిమా అంటూ ప్రకటించాడు బోనీ కపూర్.

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Janhvi Kapoor : ఎన్టీఆర్ కి ఒక రేట్.. రామ్ చరణ్ కి ఒక రేట్.. జాన్వీ కపూర్ లెక్కలే వేరు!

    Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ...