36.7 C
India
Thursday, May 16, 2024
More

    అమ్మ‌-నాన్న‌ల కోసం పిల్ల‌ల నిర‌స‌న..!

    Date:

    children protest
    children protest

    దేవుళ్లు సినిమా చూసే ఉంటారు. అందులో వాళ్ల అమ్మ‌-నాన్న‌ల‌కు కోసం పిల్ల‌లు ఎంత క‌ష్ట‌ప‌డుతారో తెలిసిందే. అయ్య‌ప్ప స్వామికి మొక్కుకొని ఆయ‌న ద‌ర్శ‌నం కోసం ఎంత‌గానో ఇబ్బంది ప‌డుతారు. వారి త‌ల్లిదండ్రుల‌ను క‌లిపేందుకు ఈ సినిమాలో ఆ చిన్నారులు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తారు. అయితే ఇలాంటి ప్ర‌య‌త్నాన్నే నిజామాబాద్ జిల్లాలో ఓ ఇద్ద‌రు చిన్నారులు చేశారు.

    ఇటీవ‌ల రాష్ట్ర స‌ర్కార్ తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 317తో చాలా మంది టీచ‌ర్లు అవ‌స్థ‌లు ప‌డుతున్న విష‌యం విధిత‌మే. ఈ జీవో ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌ని చేస్తున్న అనేక మంది భార్యా,భ‌ర్త‌ల‌ను విడ‌దీసింది. చెట్టుకోక‌రు పుట్ట‌కోక‌రు మాదిరి వేర్వేరు జిల్లాల్లో దంప‌తుల‌కు పోస్టింగ్స్ వ‌చ్చాయి. దీంతో చాన్నాళ్లుగా త‌మ‌ను స్పౌజ్ కోటాలోనైనా ఒక్కే జిల్లాకు కేటాయించాల‌ని కోరుతున్నారు. అయితే వీరెన్ని విన్న‌పాలు చేసిన ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు.

    ఈ నేప‌థ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులుగా ప‌ని చేస్తున్న ఇద్ద‌రు టీచ‌ర్ దంప‌తుల పిల్ల‌లు వినూత్న రీతిలో నిర‌స‌న చేప‌ట్టారు. త‌మ అమ్మ‌-నాన్న‌ల‌ను క‌ల‌పాల‌ని మండుటెండ‌ల్లో నిర‌స‌న చేస్తున్నారు. ప్ల‌కార్డులు ప‌ట్టుకొని స‌ర్కార్‌కు ఆపిల్ల‌లు త‌మ గోడును వెళ్ల‌బోసుకుంటున్నారు. త‌మ పేరెంట్స్‌ను ఒకే జిల్లాకు బ‌దిలీ చేయాల‌ని వేడుకుంటున్నారు. అయితే త‌ల్లిదండ్రుల కోసం ఇలా పిల్ల‌లు రంగంలోకి దిగి నిర‌స‌న తెలుపుతుండ‌డం వినూత్నంగా ఉండ‌డంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Recruitment : ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకునేందుకు సీఎం రెడీ

    Recruitment : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకోలేదు....

    Parental Care : నిన్ను 25 ఏండ్లు మోసినా..అమ్మనాన్న బరువైపోయారా?

    Parental Care : ‘‘నవమాసాలు మోసి అమ్మ నిన్ను ఈ ప్రపంచంలోకి...

    Sukanya Samriddhi Yojana : ఆడబిడ్డలు ఉన్నారా? మీరు అలా చేయకుంటే మీ ఖాతా ఫ్రీజ్.. వెంటనే త్వరపడండి

    Sukanya Samriddhi Yojana భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన...

    Mother Father : నాన్న.. నీ మనసు వెన్న

    Mother Father : అమ్మ జన్మనిస్తుంది. నాన్న ప్రేమనిస్తాడు. మన జీవితం...