41.7 C
India
Thursday, May 14, 2026
More

    జో బైడెన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికన్లు

    Date:

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అమెరికన్లు. తాజాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బైడెన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ పదిమందిలో ఏడుగురు బైడెన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. దాంతో 2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మళ్లీ పోటీ చేయడం అనుమానమే అని అంటున్నారు. 

    బైడెన్ పై ఇంతగా అసంతృప్తి వ్యక్తం కావడానికి కారణాలు ఏంటో తెలుసా……. సరైన పాలన అందించకపోవడమే అని మొహమాటం లేకుండా చెబుతున్నారట. ద్రవ్యోల్బణం పెరుగుదల , దేశంలోకి అక్రమ చొరబాట్లతో పాటుగా దేశ వ్యాప్తంగా గన్ కల్చర్ మరింతగా పెట్రేగిపోవడం , పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుండటం వంటి కారణాలను చెబుతున్నారట.

    అలాగే అమెరికా సుప్రీంకోర్టు గర్భధారణ విషయంలో ఇచ్చిన తీర్పు కూడా ఒక కారణమని ఆగ్రహంగా ఉన్నారట. ఇక ఇదే అదునుగా భావించిన డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో పోటీకి సిద్దమని ప్రకటించాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ తప్పుకోవడంలో భారీ కుట్ర

    Biden : అమెరికా అధ్యక్ష రేసు నుంచి మాజీ అధ్యక్షుడు బైడెన్...

    Trump loses : ట్రంప్‌ ఓడిపోతే..: తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన బైడెన్

    Trump loses : రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌...

    Joe Biden : స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన జో బైడెన్.. బయటకు తీసుకెళ్లిన ఒబామా

    Joe Biden : దేశాధ్యక్షులు, ప్రధానులు అంటే ఎలా ఉండాలి.. ఆ దేశానికి...