34.1 C
India
Saturday, May 18, 2024
More

    DONALD TRUMP – ELON MUSK : ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్

    Date:

    ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్విట్టర్ ఇప్పుడు తెలివైన చేతి వ్యక్తిలో ఉందని వ్యాఖ్యానించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని 44 బిలియన్ యుఎస్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ట్రంప్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

    ఇంతకీ ట్రంప్ కు ఇంత ఆనందం ఎందుకో తెలుసా……. అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ తర్వాత వైట్ హౌజ్ ను ఖాళీ చేయకుండా నానా రాద్ధాంతం చేశారు. ఇంకేముంది ఇదే అదనుగా ట్రంప్ మద్దతుదారులు దాడులకు , ఆందోళనలకు పాల్పడ్డారు. దాంతో ట్రంప్ వైఖరి నచ్చని ట్విట్టర్ అప్పట్లో అతడి ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక అప్లాటి నుండి ట్రంప్ కు ట్విట్టర్ అంటే మంట. కట్ చేస్తే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదన్న మాట అసలు సంగతి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

    Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది....

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు...