తెలుగుదేశం పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు అభిమానులుగా , కార్యకర్తలు గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ ఎన్నారై శాఖలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే కెనడా లో కూడా టీడీపీ ఎన్నారై శాఖను ఏర్పాటు చేసింది. తాజాగా కెనడా వెస్ట్ టీడీపీ ఎన్నారై శాఖ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ కార్యవర్గం ఇలా ఉంది.
సుమంత్ సుంకర ( అధ్యక్షుడు )
వీరేంద్ర జెట్టి (ఉపాధ్యక్షుడు)
రాకేష్ జమ్ముల (ప్రధాన కార్యదర్శి)
సందీప్ రెడ్డి వాసుదేవుల( కోశాధికారి)
నాని కొల్లి (రీజనల్ కోఆర్డినేటర్ )
అశోక్ రెడ్డి అవనిగడ్డ ( మీడియా కోఆర్డినేటర్).