30.8 C
India
Friday, May 17, 2024
More

    రామోజీరావు , శైలజా కిరణ్ లను విచారిస్తున్న ఏపీ సీఐడీ

    Date:

    CID investigating ramoji rao and shailaja kiran
    CID investigating ramoji rao and shailaja kiran

    మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్  రామోజీరావు , ఎండీ  శైలజా కిరణ్ లను విచారిస్తున్నారు. శైలజా కిరణ్ స్వగృహంలో ఈ విచారణ సాగుతోంది. చెరుకూరి రామోజీరావు కూడా ఈ విచారణకు హాజరయ్యాడు. చిట్ ఫండ్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో నిధులు మళ్లించడంపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

    ఈ కేసులో రామోజీరావు ఏ 1 గా ఉండగా ఏ 2 గా శైలజా కిరణ్ ఉన్నారు దాంతో ఆ ఇద్దరినీ ఏపీ సీఐడీ వాళ్ళ ఇంట్లోనే విచారిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్ లలో ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. కాగా ఆ సొమ్మును మ్యూచ్ వల్ ఫండ్స్ లో అలాగే షేర్ మార్కెట్ లలో పెట్టుబడులుగా పెడుతున్నారు మార్గదర్శి నిర్వాహకులు. ఆర్బీఐ చట్టం ప్రకారం ఇలా చిట్ ఫండ్ డబ్బులను దారి మళ్లించడం తీవ్ర నేరం. దాంతో ఏపీ సీఐడీ విచారణ చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...

    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

    Chandrababu : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్...

    Guntur CID office : గుంటూరు సిఐడి కార్యాలయానికి  మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక? 

    Guntur CID office : నేడు గుంటూరు జిల్లా సిఐడి కార్యాలయానికి...