37.8 C
India
Friday, May 3, 2024
More

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    Date:

    AP CID
    AP CID

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారులు చార్జి సీటు ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతుంది.

    ఏ 1 గా చంద్రబాబు నాయుడు, ఏ 2  అచ్చం నాయుడు, ఏ 3గా గంట సుబ్బారావు, ఏ 4గా మాజీ ఐఏఎస్ అధికారి కే లక్ష్మీనారాయణ పేర్లను సిఐడి తన చార్జి సీట్  పేర్కొంది. చంద్రబాబును నిందితుడుగా పేర్కొంటూ ఇప్పటికే ఫైబర్ నెట్ అసైన్డ్ భూముల కేసుల్లోనూ సిఐడి అధికారులు చాట్ సీటు సమర్పించారు.

    నాడు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సిఐడి అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గతంలో అరెస్ట్ చేశారు.దాదాపు రెండు నెలలపాటు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గడిపారు. గతేడాది అక్టోబర్ 31న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

    Share post:

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...