26.3 C
India
Wednesday, September 16, 2026
More

    వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేసావంటూ మోడీని నిలదీసిన కేటీఆర్

    Date:

    Minister ktr fires on modi
    Minister ktr fires on modi

    14 మంది ప్రధాన మంత్రులు 56 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక్క మోడీ మాత్రమే వంద లక్షల కోట్ల అప్పు చేశాడని, ఆ అప్పు దేనికి ఖర్చు చేసాడో చెప్పాలని డిమాండ్ చేసాడు తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావాలని భావించిన కేటీఆర్ దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

    తెలంగాణ అప్పులు చేస్తోందని, ఒకవైపు మోడీ మరోవైపు బీజేపీ నాయకులు అబద్ధాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని , మేము చేసిన , చేస్తున్న అప్పులను అభివృద్ధి కోసం , అలాగే రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందడం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నామని ……. ఇలా చేయడం తప్పు కాదని , కానీ మోడీ ప్రభుత్వం మాత్రం వంద లక్షల కోట్ల అప్పు చేసి దేని కోసం ఖర్చు చేసిందో చెప్పడం లేదని దుయ్యబట్టాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: కేటీఆర్

    KTR : ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం...

    Teenmar Mallanna : కేటీఆర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

    Teenmar Mallanna : బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్...

    KTR : తెలంగాణలో భారీ స్కాం బయటపెట్టిన కేటీఆర్

    KTR : రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల...