23.7 C
India
Sunday, October 13, 2024
More

    SONU SOOD- U BLOOD APP:సోనూ సూద్ కు ఘనస్వాగతం పలుకుతున్న ప్రవాసాంధ్రులు

    Date:

    sonu-sood-u-blood-app-expatriates-welcoming-sonu-sood
    sonu-sood-u-blood-app-expatriates-welcoming-sonu-sood

    అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన విలక్షణ నటుడు సోనూ సూద్ కు ఘనస్వాగతం లభించింది అమెరికాలో. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీలో గల ఎడిసన్ లో సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు జగదీశ్ యలమంచిలి. రక్తదానం గొప్పతనం , అవసరం గురించి ఆలోచించిన జగదీశ్ యలమంచిలి రక్త కొరతతో ఎవరూ బాధపడకూడదు అనే లక్ష్యంతో ”U Blood ”app ని సృష్టించారు. అలాంటి గొప్ప లక్ష్యానికి సోనూ సూద్ లాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ అయితేనే తన యాప్ లక్ష్యం నెరవేరుతుందని భావించారు. జై లక్ష్యం నచ్చిన సోనూ సూద్ యు బ్లడ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

    ఇక ఈరోజు ఆగస్టు 14 న అమెరికాలోని న్యూజెర్సీ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమెరికాలోపలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలు ” తానా ” , ఆటా ”, ” నాటా ” , ” నాట్స్ ” తెలుగు కళా సమితి ”,” టిఎల్సీయే ”, ” తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ” తదితర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి.  జగదీశ్ యలమంచిలి ,డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని JSW , Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి. 

    Share post:

    More like this
    Related

    Vijayawada : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు.. నారీ శక్తి విజయోత్సవ సభలో నారా భువనేశ్వరి

    Vijayawada : మహిళా శక్తికి నిదర్శనమని సీఎం చంద్రబాబు సతీమణి నారా...

    America : అమెరికాలో మిల్టన్ హరికేన్ బీభత్సం..16మంది మృతి.. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

    America : మిల్టన్ హరికేన్ సృష్టించిన సుడిగాలి, వరదలు అమెరికాలోని ఫ్లోరిడాలో...

    Chandrababu : ఇంద్రకీలాద్రికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు

    సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey : ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూ జెర్సీలో భారీ ర్యాలీ.. హాజరైన సోనూసూద్, సోనాల్..

    భారీ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే? New Jersey :...

    Sonu Sood : సోనూ సూద్ కు బర్త్ డే విషెస్ చెప్పిన యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై

    Sonu Sood Birthday Celebrations : ప్రముఖ నటుడు, ప్రజా సేవకుడు...

    Sonu Sood : ఇండియన్ రాబిన్ హుడ్ సోనూ సూద్!

    Sonu Sood : సినిమాల్లో అవకాశాలు రావాలంటే ప్రతిభతో పాటు ఒకింత...

    Sonu Sood Birth Day : హ్యాపీ బర్త్ డే రియల్ హీరో సోనూసూద్..

    Sonu Sood Birth Day : తెరమీద విలనిజం.. నిజజీవితంలో హీరోయిజం.. ఈ...