38.3 C
India
Thursday, May 2, 2024
More

    Sonu Sood Birth Day : హ్యాపీ బర్త్ డే రియల్ హీరో సోనూసూద్..

    Date:

    Sonu Sood Birth Day : తెరమీద విలనిజం.. నిజజీవితంలో హీరోయిజం.. ఈ విలక్షణ స్వభావాలకు రూపం సోనూసూద్. ఒక్కరిని కాపాడినా దేవుడు అని అంటారు. సోనూ సూద్ ఎంతో మందిని కాపాడారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది డా. జై యలమంచలి గారి ‘యూబ్లడ్’ యాప్. ఆ సేవలు గుర్తించే యూబ్లడ్ కు సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.

    జులై 30న సోనుసూద్ బర్త్ డే సందర్భంగా యూబ్లడ్, జైస్వరాజ్య, JSW సంస్థల అధినేత డా. జై యలమంచిలి గారు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. డా. జై యలమంచిలి గారి ప్రతినిధులు సోనూసూద్ గారిని కలిసి శాలువాతో సత్కరించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

    రియల్ హీరో సోనూసూద్ గారు ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం..

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CAA : అసలు ఏంటి CAA బిల్లు.. ఈ పౌరసత్వ బిల్లు ఏమిటీ ఉపయోగం

    CAA : కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ పౌరసత్వ...

    Indian military : మరణించిన సైనికుల మన సైన్యం ఇస్తున్న గౌరవమిదీ.. వైరల్ వీడియో

    Indian military : ఢిల్లీలో ప్రతి రోజు సాయంత్రం అమరవీరుడు సైనికుడి...

    Lata Mangeshkar : నెహ్రూ నుంచి మోడీ వరకూ.. ఒక్క ఒక్క గాయని మన ‘లతా మంగేష్కర్’

    Lata Mangeshkar : 2022 ఫిబ్రవరి 6న భారత రత్న అవార్డు...

    Forbes చైర్మన్ తో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు

    Forbes Chairman -Dr Jai : అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...