32.1 C
India
Sunday, June 2, 2024
More

    Baahuballi2 Tamannaah : బాహుబలిలో నాకు అన్యాయం చేశారు..ఎలాంటి గుర్తింపు రాలేదు.. తమన్నా అసహనం!

    Date:

    BahuBalli 2   tamaanaah
    BahuBalli 2 tamaanaah

    Baahuballi2 Tamannaah : తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 18 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతున్న భామల్లో తమన్నా ముందు ఉంటుంది.. మిల్కీ బ్యూటీ గా తమన్నా టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యింది.. ఎంతో కాలంగా తనదైన శైలిలో దూసుకు పోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అన్ని భాషల్లో తన హవా కొనసాగిస్తుంది.

    ఇదిలా ఉండగా ఈ భామ ప్రభాస్, రానా లపై తన అసహనం బయట పెట్టింది. క్రెడిట్ మొత్తం వాళ్లే కొట్టేశారని బాహుబలి 1 రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు అవుతుండగా ఇప్పుడు ఈ బ్యూటీ తన అసహనాన్ని బయట పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది. జక్కన్న చెక్కిన సినిమాల్లో ముందుగా పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా కూడా ఫేమస్ అయిన మొదటి సినిమా బాహుబలి..

    ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యింది. ప్రభాస్ – రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమాలో రానా విలన్ గా అనుష్క, తమన్నా హీరోయిన్ లుగా చేశారు.. పార్ట్ 1 లో తమన్నా కీలక పాత్ర చేయగా అనుష్క రోల్ కొద్దిగా మాత్రమే ఉంటుంది.. పార్ట్ 1 లో ఈ అమ్మడు ప్రభాస్ తో సాంగ్స్, రొమాన్స్ చేసింది.. ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా 600 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది..

    బాహుబలి సినిమా కోసం చాలా కష్టపడినా తన శ్రమకు గుర్తింపు రాలేదని తమన్నా ఆవేదన వ్యక్తం చేస్తుంది. యాక్షన్ సినిమాల్లో హీరోలకు మాత్రమే పేరు వస్తుందని అందుకే బాహుబలి క్రెడిట్ మొత్తం ప్రభాస్, రానా లకు మాత్రమే దక్కిందని నాకు ఎలాంటి గుర్తింపు రాలేదని జస్ట్ గెస్ట్ రోల్ అన్నట్టుగా తీసేసారు.. రానా ప్రభాస్ కష్టపడ్డారు వారికీ క్రెడిట్ దక్కింది తప్పులేదు కానీ నేను కష్టపడ్డా ప్రయోజనం దక్కలేదని ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Nigerian Arrest : డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు

    Nigerian Arrest : హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్...

    CM Revanth : గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం

    CM Revanth : గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో రాజ్ భవన్...

    World Highest Polling Station : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్..  తాషిగంగ్ లో నేడు ఓటింగ్

    World Highest Polling Station : ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించే సార్వత్రిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tollywood Love Couples : టాలీవుడ్ లో డేటింగ్ లో ఉన్న రీల్ కపుల్స్ వీరే.. విజయ్, రష్మికతో పాటు ఎంతమంది ఉన్నారంటే?

    Tollywood Love Couples : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డేటింగ్ కల్చర్ సాగుతుంది....

    Divya Bharati Biopic : దివ్యభారతి ఎలా చనిపోయింది.. తమన్నా చెప్పబోతోందా?

    Divya Bharati Biopic : తెలుగు తెరలో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్...

    Thamanna : బీచ్ లో బికినీలో తమన్నా.. తడి అందాలతో హీట్ ఎక్కిస్తున్న మిల్కీ బ్యూటీ !

    Thamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు...

    Bhola Shankar song release : ‘భోళా శంకర్’ సాంగ్ రిలీజ్ చేసిన రహెమాన్

    Bhola Shankar song release : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా...