25 C
India
Monday, June 17, 2024
More

    Modi Song : పెళ్లిలోనూ మారుమోగుతున్న మోదీపాట.. ఈ మహిళల డ్యాన్స్ వైరల్

    Date:

    Modi Song
    Modi Song

    Modi Song : రాజస్థాన్ లోని ఓ పెళ్లిలో బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలనే పాటపై నృత్యం చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. చక్కగా ముస్తాబైన మహిళల బృందం కమలం గుర్తుకు ఓటు వేయాలని కుటుంబంలో ఉన్న చిన్నా పెద్దలకు చెప్పాలని వేడుకుంటూ ఈ పాట సాగుతుంది.

    మోదీపై ఉన్న అభిమానంతో మహిళలు కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరుతూ సాంప్రదాయబద్దంగా నృత్యం చేయడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related