37 C
India
Friday, May 17, 2024
More

    Tamannaah : అలాంటి సీన్లకు ఇంట్రస్ట్ చూపుతున్న తమన్నా.. దీని వెనుక పెద్ద ప్లానే వేసిన మిల్కీ బ్యూటీ

    Date:

     

    Thamanna
     Thamanna

    Tamannaah 2005లో కెరీర్ ప్రారంభించిన తమన్నా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించింది. తమన్నా అంటే ఇప్పటికీ టక్కున గుర్తుకు వచ్చే సినిమా హ్యాపీడేస్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో ముద్దు సీన్లలోనే నటించేందుకు జంకిన తమన్నా ఇప్పుడు ఏకంగా బెడ్రూమ్ సీన్లలో దుమ్ము రేపుతోంది. లస్ట్ స్టోరీస్, జీ కర్దాలో ఆమె బోల్డ్ హీరోయిన్ గా నటించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. సౌత్ ఇండియాలో తనకు ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న మిల్కీబ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరింది.  బోల్డ్ సీన్స్ తన నటనపై అమ్మడు లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చింది.

    గతంలో హ్యాపీడేస్ తో పాటు తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ముద్దు సీన్లకే నో చెప్పిన ఈమె బోల్డ్ షోల్లో నటించి ఓటీటీ టాప్ లేపింది. రెచ్చిపోయి మరీ పర్ఫార్మెన్స్ చేసింది. గత నెలలో ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే రెండు సిరీసుల్లో తమన్నా ఘాటు పర్ఫార్మెన్స్ అందరినీ షాక్ కు గురి చేసింది. అసలు తమన్నా అలా నటించేందుకు అసలు కారణం ఏంటనేది? అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా చెప్పింది మిల్కీ బ్యూటీ. అయితే దీని వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తమన్నా సీనియర్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లడం.. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలతో ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న వాటిలో నటిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.

    దాదాపు తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆమె యాక్టివ్ గానే ఉంది. ప్రస్తుతం ఆమెకు 33 సంవత్సరాలు. పెళ్లికి నో చెప్పిన తమన్నా భాటియా కెరీర్ లో మరింత ఎదిగేందుకు కష్టపడుతోంది. యంగ్ హీరోయిన్ల నుంచి కూడా అమ్మడికి చెక్ ఉండడంతో అవకాశాల కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది. ఇటీవల తమన్నాకు పెద్దగా హిట్లు కూడా లేవు. తన బోల్డ్ సిరీస్ పై తమన్నా ఏమన్నారంటే ‘కథ డిమాండ్ చేసినప్పుడు అందులో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించాలి. పార్ట్నర్ మధ్య ప్రేమను సినిమాలో సహజంగా చూపించాలంటే ఇలాంటి సన్నివేశాలు కీలకం అనిపించింది. నచ్చినా.. నచ్చకపోయినా కథలో భాగంగా అలా చూపిస్తారు.’ అంటూ చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah Glamour Pics : టాప్ లేకుండా ఉప్పొంగుతున్న పరువాలను చూపించేసిన తమన్నా..!

      Tamannaah Glamour Pics : తమన్నా అనగానే అందరికీ ఆమె మిల్కీ...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...

    Tamannaah Bhatia : ముందు హెడ్ లైట్సే లేవన్నారు.. బాడీ షేమింగ్ పై తమన్నా కామెంట్స్!

    Tamannaah Bhatia :  సినీ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ అనేది తరచూ...

    America New Jersey : అమెరికా న్యూజెర్సీలో నిర్వహించే ‘ఇండియా డే పరేడ్’లో పాల్గొననున్న తమన్నా

    America New Jersey  స్వాతంత్య్ర వేడుకలు మన దేశంలో ఎంత గ్రాండ్...