38.7 C
India
Saturday, May 18, 2024
More

    AKKINENI NAGA CHAITANYA:నాగచైతన్యని పట్టుకున్న పోలీసులు

    Date:

    akkineni-naga-chaitanya-naga-chaitanya-was-arrested-by-the-police
    akkineni-naga-chaitanya-naga-chaitanya-was-arrested-by-the-police

    అక్కినేని నాగచైతన్య ఒక అమ్మాయితో కారులో రొమాన్స్ చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది పోలీసుల దగ్గర బాగానే బ్రతిమిలాడాడట దాంతో వార్నింగ్ ఇచ్చి వదిలేసారు పోలీసులు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు …… స్వయంగా నాగచైతన్య చెప్పడం విశేషం. అయితే ఈ సంఘటన ఇటీవల జరిగింది కాదు సుమా ! కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన.

    జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ రోడ్ల మీద రయ్ రయ్ మంటూ ఖరీదైన కార్లలో తిరిగే మగమహారాజులు ఈ సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కార్లలో తిరుగుతూ మందు కొడుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే నాగచైతన్య ఒక అమ్మాయితో కలిసి కారులోనే రొమాన్స్ చేస్తున్నాడట.

    ముద్దులు లాగిస్తున్న సమయంలో కారు దగ్గరకు పెట్రోలింగ్ లో భాగంగా తిరుగుతున్న పోలీసులు వచ్చారట. దాంతో కారు అద్దాలు తీసి చూడగా పోలీసులు. లోపల అమ్మాయితో లిప్ లాక్ చేసే పనిలో ఉన్నాడు. దాంతో పోలీసులకు దొరికిపోయాడు. అయితే వాళ్ళని బ్రతిమిలాడి కేసు కాకుండా చూసుకున్నాడు. అప్పటి సంఘటనని ఇప్పడు చెబుతూ తెగ మురిసిపోతున్నాడు నాగచైతన్య. 

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya Bold Comments : కారులో ఓ అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికాను.. చైతూ బోల్డ్ కామెంట్లు..!

    Naga Chaitanya Bold Comments : నాగచైతన్య గురించి అందరికీ తెలిసిందే....

    Chaithu Simplicity : సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ చైతూ.. స్టాఫ్ కొన్న బైక్ పై ఏం చేశాడంటే

    Chaithu Simplicity : సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అక్కినేని కుటుంబం పెద్దాయన...

    Shreya Dhanwantari : బీచ్ లో  తెలుగమ్మాయి అందాల ఆరబోత.. మళ్లీ మొదలెట్టిందిగా..

    Shreya Dhanwantari సోషల్ మీడియా వచ్చాక చాలా మంది తమ అందాలను...

    Samantha-Naga Chaitanya : నా కూతురు జీవితం ఇలా అయ్యేందుకు నాగ చైతన్యే కారణం.. సమంత తల్లి ఆగ్రహం

    Samantha-Naga Chaitanya సమంత-నాగ చైతన్య.. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా...