38 C
India
Wednesday, May 15, 2024
More

    BRO : బ్రో హిట్టా? ఫట్టా?.. అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి

    Date:

    Bro
     Bro 

    BRO పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. మెగా హీరోలిద్దరు సంయుక్తంగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా బ్రో కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలవుతోంది. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.

    తమిళంలో హిట్టయిన వినోదయ సీతం ఆధారంగా రీమేక్ చేశారు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజీకి తగినట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మార్కండేయులు (సాయిధరమ్ తేజ్) తన స్వార్థం గురించే ఆలోచించే సామాన్యుడు.  తన కుటుంబాన్ని గాని స్నేహితులను గాని పట్టించుకోడు. అతడు ఓ ప్రమాదంలో మరణించినా టైం గాడ్ (పవన్ కల్యాణ్) అతడు బతికేందుకు మరో అవకాశం ఇస్తాడు.

    ఆ సమయంలో సాయిధరమ్ తేజ్ జీవితంలో జరిగే వింతలను ఆధారంగా సినిమా నడుస్తుంది. మొదటి భాగం వేగంగా పరుగెడుతుంది. పవన్ కల్యాణ్ ప్రవేశించాక మార్కండేయ జీవితంలో అనేక అనుభవాలు చోటుచేసుకుంటాయి. ఈ కథాంశంతో సినిమా నడుస్తుంది. వారి మధ్య జరిగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇద్దరు పోటీపడి నటించారు.

    పవన్ ఎనర్జీ, మాటలు, డాన్సులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. పవన్ డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవడం గ్యారెంటీ. పవన్ కల్యాణ్ సినిమా అంటనే ప్రేక్షకుల్లో జోష్ పెరుగుతుంది. అందులో ఇద్దరు హీరోలుండటంతో ఇక జాతరే అంటున్నారు. మొత్తానికి బ్రో ఓ వండర్ క్రియేట్ చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇలా బ్రో ఎలా ఉండబోతోందో కొద్ది క్షణాల్లో తెలియనుంది.

    Share post:

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...