38.1 C
India
Sunday, May 19, 2024
More

    Pawan : పవన్ చూపులోనే తేడా ఉందా..?

    Date:

    powan kalyan
    powan kalyan

    Pawan ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ ఆగడం లేదు. ఏ మాత్రం ఛాన్స్ దొరికిగా ఆడుకుంటున్నారు ట్రోలర్స్. ఇటీవల ఆయన ఫొటోలతో ఒక సాంగ్ మిక్స్ చేసి ట్విటర్ లో వదిలారు. అది కాస్తా తెగ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కళ్లలో ‘కామాంధుడి ఆకలి’ దాగుందని కామెంట్ కూడా పెట్టారు ట్రోలర్స్. ‘దత్త పుత్రుడు’ అని అకౌంట్ క్రియేట్ చేసి మరీ పవన్ కళ్యాణ్ గురించి ఇందులో వీడియోలు, పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. దీంతో వీడియోను చూసిన వారు భిన్నంగా స్పందిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ అంశంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ముగ్గురు పెళ్లాలను చేసుకున్నా పవన్ కళ్యాణ్ ఇంకా కామాంధుడే అనే కోణంలో ఆయనను ప్రజెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమాల్లోని కొన్ని ఫొటోలను తీసుకొ ఎడిట్ చేసి వాటన్నింటికీ కలిపి పుష్పలోని ఒక సాంగ్ తో మిక్స్ చేశారు. అమ్మాయిలను పవన్ కళ్యాణ్ ఏదో ఒక దృష్టితో చూస్తుంటాడని అర్థం వచ్చేలా ఉంది ఈ వీడియో.

    దీనిపై నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. పవన్ కు ఇంకా కామం తగ్గలేదని కొందరు కామెంట్లు పెడుతుంటే.. ప్రతీ విషయాన్ని అదే కోణంలో చూసి రాజకీయం చేయద్దంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆయన చూపు చాలా మందికి వెగటు పుట్టించేలా ఉందని కూడా తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...