
52 ఏళ్ల వయసులో స్లీవ్ లెస్ అందాలతో సెగలు రేపింది హాట్ భామ రమ్యకృష్ణ. 90 వ దశకంలో గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ రమ్యకృష్ణ. తెలుగు , తమిళ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక తెలుగు , తమిళనాట అయితే ఈ భామకు ఊహించని స్టార్ డం ఉండేది. ముఖ్యంగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది అప్పట్లో.
అందాలను ఆరబోయడంలో రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా అలాంటి భామ గ్లామర్ పాత్రలకు మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో కూడా నటించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రజనీకాంత్ పడయప్పా చిత్రంలో నీలాంబరి గా జీవం పోసింది. ఇక అదే సినిమా తెలుగులో ” నరసింహ ” గా డబ్ అయ్యింది.
ఇక తాజా విషయానికి వస్తే …… తాజాగా రమ్యకృష్ణ ఓ ఫోటో షూట్ చేసింది. జాకెట్ లేదు అన్నట్లుగా ఉండే సారీలో స్లీవ్ లెస్ అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపింది. 52 ఏళ్ల వయసులో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా అందాలను ఆరబోస్తోంది రమ్యకృష్ణ. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram