32.6 C
India
Saturday, May 18, 2024
More

    సమంత పెళ్లిలో శోభిత సందడి..!

    Date:

    Shobhitha hulchal in Samantha marriage
    Shobhitha hulchal in Samantha marriage

    వాట్ సమంతకు మళ్లీ పెళ్లా..? ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతోంది. పైగా సమంత పెళ్ళికి నాగచైతన్యతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని ప్రచారం జరుగుతున్న హీరోయిన్ శోభిత హాజరైయిందంటున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అసలు సమంత పెళ్లి ఏంటి.. దానికి శోభిత రావడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందులోని లాజిక్ తెలిసి అంతా కూల్ అవుతున్నారు.

    తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతున్న శోభిత యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోందంటూ చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత నుంచి విడిపోయాక చైతు.. శోభితతో ప్రేమాయణం మొదలు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో శోభిత.. సమంత పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా అది సంచలనంగా మారింది.

    సమంతకు పెళ్లి ఏంటి అని అంతా అక్కయ్యారు. అయితే శోభిత కామెంట్స్ చేసింది హీరోయిన్ సమంత గురించి కాదు. ఆమె స్నేహితురాలు సమంత గురించి. శోభిత తన బెస్ట్ ఫ్రెండ్ సమంత వివాహానికి హాజరైంది. ఆమె ఓ డాక్టర్ అని తెలుస్తోంది. ఆమె పెళ్ళిలో శోభిత ధూళిపాళ సందడి చేసింది. మెహందీ, వెడ్డింగ్ ఫొటోస్ ని ఫ్యాన్స్ తో పంచుకుంది. మొత్తానికి ఒక్క ట్వీట్ ‌తో మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసింది శోభిత,

    Share post:

    More like this
    Related

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...