38.1 C
India
Sunday, May 19, 2024
More

    Samantha : సమంత ఇంట్లోకి కొత్త మెంబర్ ..గట్టిగా హత్తుకుని ఏం చేసింది?

    Date:

    Samantha 
    Samantha 

    Samantha  సమంత ఇంట్లోకి కొత్త మెంబర్ ..గట్టిగా హత్తుకుని ఏం చేసింది?టాలీవుడ్ హీరోయిన్ సమంతకు జంతువులంటే ప్రాణం. ఆమె అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని కొద్ది రోజులు కాపురం చేసింది. తరువాత వారి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకున్నారు. తెలుగు పరిశ్రమలో సమంతకు ఉన్న ప్రాధాన్యం వేరు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. పెంపుడు జంతువులు పెంచుకోవడం ఆమెకు అలవాటు.

    తాజాగా ఆమె ఇంకో జంతువును తీసుకొచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత జీవితంలోకి కొత్త మెంబర్ రావడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హైలెట్ గా నిలుస్తోంది. మొదటి నుంచి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. వాటి పేరు హష్, నాషాగా పేరు పెట్టుకుంది. ఇప్పుడు ఆమె కుటుంబంలోకి మరొక పెట్ గలాటో వచ్చింది. దాన్ని హత్తుకుని పడుకున్న ఫొటో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

    సమంత ఇంట్లోకి గలాటో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్ వేదికగా గుడ్ మార్నింగ్ చెబుతూ గలాటో ఫొటో షేర్ చేసింది. తనను పట్టుకుని పడుకుంది. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. జంతువులంటే సమంతకు మొదటి నుంచి కూడా బాగా ఇష్టమని అందరికి తెలుసు. అందుకే తన ఇంట్లోకి కొత్త కొత్త జంతువులను తీసుకువస్తుంది.

    సమంత త్వరలో సినిమాలకు టాటా చెప్పనుంది. తనకున్న మయో సైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీని వల్ల రోజు మెడిటేషన్ చేస్తుంది. ధ్యానం చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పలు ప్రయత్నాలు చేయడం మామూలే. గత కొంత కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నందున కొంత కాలం చికిత్స తీసుకునేందకు వెళ్లనుంది.

     

    View this post on Instagram

     

    A post shared by Samantha (@samantharuthprabhuoffl)

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...