28.5 C
India
Sunday, May 19, 2024
More

    RISHI SUNAK:రిషి సునాక్ అదృష్టం ఎలా ఉందో ?

    Date:

    rishi-sunak-how-is-the-fortune-of-rishi-sunak
    rishi-sunak-how-is-the-fortune-of-rishi-sunak

    భారత సంతతికి చెందిన రిషి సునాక్ అదృష్టం ఎలా ఉందో మరో నెల రోజుల్లో తేలిపోనుంది. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ లో ప్రధాని పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పదవికి భారత మూలాలున్న రిషి సునాక్ పోటీ పడుతున్నాడు. పార్లమెంట్ సభ్యులలో మెజారిటీ సభ్యుల మద్దతుతో రేసులో శరవేగంగా దూసుకుపోతున్న సమయంలో బోరిస్ జాన్సన్ తెరవెనుక మంత్రాంగం నడిపించడంతో కాస్త వెనుకబడ్డాడు.

    కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు 1,75,000 మంది ఉన్నారు. ఇందులో మెజారిటీ సభ్యులు ఎవరికి మద్దతుగా నిలుస్తారో వాళ్లే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధాని అవుతారు. అయితే ఆ అదృష్టం రిషి సునాక్ ని వరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు భారతీయులు. అయితే లిజ్ ట్రస్ కూడా గట్టి పోటీ ఇస్తోంది రిషి సునాక్ కు . ఇక ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో సెప్టెంబర్ 5 న ఫలితం తేలనుంది. ఒకవేళ రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే  చరిత్ర సృష్టించిన వ్యక్తిగా నిలిచిపోతాడు. మరి ఆ అదృష్టం వరిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Time is Great : కాలాన్ని మించిన గొప్పోడు లేడురా బై.. ఇది మరోసారి..!

    Time is great : కాలాన్ని మించిన గొప్పోడు లేడు.. ఇది...

    రిషి సునాక్ ను బూతులు తిట్టిన హీరోయిన్

    బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను బూతులు తిట్టేసింది బ్రిటన్ హీరోయిన్...

    మోడీని కలిసిన రిషి సునాక్

    ఇండోనేషియాలో అద్భుతం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసాడు బ్రిటన్...

    NARENDRA MODI- RISHI SUNAK- G-20:ఇండోనేషియాలో సమావేశం కానున్న మోడీ – రిషి సునాక్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్...