28.9 C
India
Wednesday, May 15, 2024
More

    వైఎస్ విజయమ్మ – షర్మిల హత్యకు కుట్ర జరుగుతోంది : డీఎల్

    Date:

    DL comments on threat to vijayamma and sharmila
    DL comments on threat to vijayamma and sharmila

    2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిల ల హత్య జరుగనుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. ఇంతకుముందు 2019 ఎన్నికలకు ముందు తొలుత వైజాగ్ లో కోడికత్తి సంఘటన జరిగిందని , ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ఆ సానుభూతితో 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించాడని , ఇక ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిలను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి బాంబ్ పేల్చాడు.

    డీఎల్. రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన డీఎల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొన్నాళ్ళు స్నేహం , ఆ తర్వాత తీవ్ర విరోధం ఉండేది. అయితే ఆ తర్వాత రాజీ పడ్డారు. అయితే వైఎస్ జగన్ తో మాత్రం మొదటినుండి కూడా బద్ద విరోధం ఉంది. కుటుంబాల పరంగా కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వ్యతిరేకత ఉంది.

    జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాజకీయంగా సైలెంట్ అయిపోయాడు డీఎల్ రవీంద్రా రెడ్డి. ఏపీలో మరో ఏడాదిలోనే అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డీఎల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై అటు విజయమ్మ , షర్మిల , ఇటు జగన్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...