35.1 C
India
Wednesday, May 15, 2024
More

    వివేకా హ‌త్య కేసు చేధ‌న‌కు నార్కో అనాల‌సిస్..!

    Date:

    ys-viveka-letter
    ys-viveka (File)
    ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ సోద‌రుడు వైఎస్ వివేకా నందారెడ్డి హ‌త్య ఒక ఫ‌జిల్‌గా మారింది. ఈ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ‌ను వేగ‌వంతం చేసిన‌ప్ప‌టికీ..ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాలేదు. వివేకా మ‌ర్డ‌ర్ కేసులో కీల‌క సాక్షిగా చెబుతున్న ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారిపోయారు. జ‌గ‌న్ మామ ఎర్ర‌గంగిరెడ్డి జైల్లో ఉన్నారు.

    ప్ర‌స్తుతం అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి చెబుతున్న వివ‌రాలు రెండు తెలుగు రాష్ట్రాల‌ను షేక్ చేస్తున్నాయి. అయితే ద‌స్త‌గిరి ఏర‌క‌మైన వివ‌రాలు చెప్పిన‌ప్ప‌టికీ..వివేకా నందా రెడ్డి మ‌ర్డ‌ర్ కేసుపై ఓ స్ప‌ష్ట‌త మాత్రం రావ‌డం లేదు. వివేకా హ‌త్య వ్య‌వ‌హారాన్ని క‌డ‌ప ఎంపీ,ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రుడు  అవినాష్ రెడ్డి ద‌గ్గ‌ర్నుంచి ప‌ర్య‌వేక్షించాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. సీబీఐ కూడా వివేకా మ‌ర్డ‌ర్ కేసులో అవినాష్ రెడ్డినే ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తోంది.

    అయితే సీబీఐ ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వివేకానందా రెడ్డిని ఎవ‌రు హ‌త్య చేశార‌నే అంశం తేల‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే కొత్త అంశం తెర‌పైకి వ‌స్తోంది. వివేకా మ‌ర్డ‌ర్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న నిందితులంద‌రికి నార్కో అనాల‌సిస్ ప‌రీక్ష‌లు చేయించాల‌నే డిమాండ్ వినిపిపిస్తోంది.

    విప‌క్ష టీడీపీకి సంబంధించిన ప‌లువురు కీల‌క నేత‌లు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఈ ప‌రీక్ష‌లు చేయించ‌డం వ‌ల్ల అస‌లు దోషులెవ‌రో తేలిపోతుందంటున్నారు. మొత్తంగా వివేకా మ‌ర్డ‌ర్ కేసులో సీబీఐ ఈ కేసును విడిచిపెట్టిన ప్ర‌తిప‌క్ష టీడీపీ మాత్రం వివేకా హ‌త్య కేసులో దోషులు ఎవ‌రో తేలే వ‌ర‌కు వ‌దిలి పెట్ట చాన్సెస్ క‌నిపించ‌డం లేదు.

    Share post:

    More like this
    Related

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడికి సుప్రీంకోర్టు నోటీసులు

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని...