37.7 C
India
Saturday, April 27, 2024
More

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడికి సుప్రీంకోర్టు నోటీసులు

    Date:

    MLC Kavitha
    MLC Kavitha

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని అంశాలపై ఎన్ ఫోర్స్మెంట్ అధికారులకు సుప్రీంకోర్టు లు జారీ చేసింది. ఆరు వారాలు నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

    తనను అక్రమంగా అరెస్టు చేశారంట కవిత సుప్రీంకోర్టులో ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ పై ట్రైల్ కోర్టు కు వెళ్లాలని కవిత తరపు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

    మొత్తం మీద ఈడి కేసులో నేపథ్యంలో రాజకీయా ల్లో పెను ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేస్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు రెస్ట్ చేశారు.

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    Kavitha : సీబీఐ కస్టడీకి కవిత.. 15వరకు అప్పగించిన రౌస్ అవెన్యూ ధర్మాసనం

    Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...