28.5 C
India
Sunday, May 19, 2024
More

    ఆ ఎంపీతో పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్.. రూమర్స్ నిజమయ్యాయిగా!

    Date:

     

     

    బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా గురించి చాలా మందికి తెలుసు.. బాలీవుడ్ స్టార్ డాటర్ అయిన ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టింది.. ఆ తర్వాత తాను చేసిన సినిమాలతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది.. ఇదిలా ఉండగా పరిణితీ చోప్రా గత కొన్ని రోజులుగా ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి..

    బాలీవుడ్ లో ఈ జంటపై ఎన్నో రోజులుగా న్యూస్ వైరల్ అవుతున్నాయి.. డేటింగ్ లో ఉన్నారని వస్తున్న వార్తలను నిజం చేస్తూ వీరు నిజంగానే ఎంగేజ్ మెంట్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.. పరిణితీ చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కలిసి చదువు కున్నారు.. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది..

    త్వరలోనే వారిద్దరూ ఒక ఇంటి వారు కాబోతున్నారు.. చద్దా, చోప్రా కుటుంబాల సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్ధం చేసుకున్నారు.. శనివారం సాయంత్రం ఢిల్లీ లోని కపుర్తలా హౌస్ లో ఈ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.. 150 మంది అతిథుల మధ్య ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా నిర్వహించగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు..

    గత కొన్ని రోజులుగా వీరి ఎంగేజ్ మెంట్ వార్తలు వస్తున్నా వారు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు.. కానీ ఇప్పుడు ఏకంగా ఎంగేజ్ మెంట్ చేసుకుని వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చేసారు.. మరి వీరి పెళ్లి సినీ రాజకీయ ప్రముఖుల మధ్య అక్టోబర్ లో జరగనుంది.. ఇక ఎంగేజ్ మెంట్ తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను పరిణితీ నెట్టింట షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Rakulpreet Singh,వచ్చేనెలలో.. రకుల్ ప్రీత్ వివాహం

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది....

    Parineeti & Raghav Wedding : ఘనంగా పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం.. ప్రియాంక చోప్రాతో పాటు అతడు డుమ్మా!

    Parineeti & Raghav Wedding : బాలీవుడ్ హీరోయిన్ లలో పరిణీతి చోప్రా...

    Praneetha: ఉబికి వస్తున్న ఎద అందాలు దాయలేకపోతున్న ప్రణీత డ్రెస్సు..!

      Praneetha సొట్టబుగ్గలసుందరి ప్రణీత అందాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు....