37.8 C
India
Friday, May 3, 2024
More

    Parineeti & Raghav Wedding : ఘనంగా పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం.. ప్రియాంక చోప్రాతో పాటు అతడు డుమ్మా!

    Date:

    Parineeti & Raghav Wedding :

    బాలీవుడ్ హీరోయిన్ లలో పరిణీతి చోప్రా ఒకరు.. ఈ భామ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ అమ్మడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. రాఘవ్ చద్దాతో ఏడు అడుగులు వేసి ఒక ఇంటి కోడలు అయ్యి లైఫ్ లో కూడా సెటిల్ అయ్యింది. ఈ భామ పెళ్లి వేడుకకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో ఈ జంట పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. డిజైనర్ పెళ్లి డ్రెస్సుల్లో ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఎంపీ రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి ఏడు అడుగులు వేసి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట గత కొద్దీ రోజులుగా ప్రేమించు కుంటున్నారు. మరి ఎట్టకేలకు వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకు వచ్చి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు.

    కొద్దీ మంది మధ్య వీరి పెళ్లి 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఈ పెళ్ళికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజరం సీఎం భగవంత్ మాస్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా లాంటి అతి కొద్దీ మంది స్టార్స్ మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలోనే పెళ్ళికి మాత్రం ఇద్దరు గెస్టులు డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది.

    వస్తారు అనుకున్న వారిలో ఇద్దరు అప్సెంట్ అయ్యారని తెలుస్తుంది. అందులో పరిణీతి చోప్రా సిస్టర్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ లు మిస్ అయ్యినట్టు టాక్.. వీరిద్దరూ పెళ్ళికి రాకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. చెల్లి పెళ్ళికి ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడంతో అంతా ఆరా తీస్తున్నారు.. అయితే ఈమె పెళ్ళికి రావడం లేదంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raveena Tandon Comments : అతడికి ముద్దు పెట్టగానే వాంతి చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్!

    Raveena Tandon Comments : బాలీవుడ్ బ్యూటీలలో రవీనా టాండన్ ఒకరు.. ఈమె...

    Janhvi Kapoor : జాన్వీ అందాల జాతర.. కిక్ ఎక్కించే పరువాలతో చంపేస్తున్న బ్యూటీ..

    Janhvi Kapoor : బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. బాలీవుడ్...

    Disha Patani : బ్రా లేకుండా ఆ పార్టులు మొత్తం బయట పెట్టేసిన దిశా పటానీ..!

    Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ రోజు రోజుకూ...