31.6 C
India
Sunday, May 19, 2024
More

    Allu Aravind Counter : రిపోర్టర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

    Date:

    Allu Aravind Counter
    Allu Aravind Counter

    Allu Aravind Counter : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరు.. ఈయన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీ హిట్స్ సైతం అందుకున్న విషయం తెలిసిందే.. ప్రజెంట్ ఈయన బ్యానర్ లో పలు సినిమాలు నిర్మిస్తున్న విషయం విదితమే.. ఇక సినిమాలు నిర్మించడమే కాకుండా ఈయన డిస్టిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తాడు.

    ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాను అదే పేరుతో ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసారు.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుండి గత రెండేళ్లలో ఒక్క సినిమా కూడా రాలేదు.. అల వైకుంఠపురములో సినిమా లాస్ట్ సినిమా.. కానీ ఈయన చిన్న సినిమాలను కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు GA2 పిక్చర్స్ బ్యానర్ ను గీతా ఆర్ట్స్ కు అనుసంధానం చేసారు.

    GA2 నుండి ఇంత బాషా సినిమాలను కూడా రిలీజ్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. తాజాగా అల్లు అరవింద్ 2018 సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఈయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే దిమ్మతిరిగే కౌంటర్లు కూడా వేశారు..

    ఈయన ఈ సక్సెస్ మీట్ లో చందు మొండేటితో రెండు సినిమాలు, అలాగే బోయపాటితో ఒక సినిమా గీత ఆర్ట్స్ లో ఉంటుందని తెలిపారు. బోయపాటి సినిమా గురించే అల్లు అరవింద్ విలేకర్లకు కౌంటర్ వేశారు.. బోయపాటి సినిమా గీతా బ్యానర్ లో ఉండదు అని వార్తలు వస్తున్నట్టు విలేకరి ప్రశ్నించగా.. మాకు అలాంటివి ఏమీ వినిపించడం లేదు అని ఖచ్చితంగా సినిమా ఉంటుంది అన్నట్టు చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiru Balaiah : ఒకే వేదికపై చిరు, బాలయ్యను తీసుకురానున్న అల్లు అరవింద్ ?

    Chiru Balaiah : తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య...

    Allu Aravind : చిన్న సినిమాలతో అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. ఇక కోట్లలో లాభాలు..!

    Allu Aravind : అల్లు అరవింద్ గురించి తెలియని తెలుగు ప్రజలు...

    Allu Aravind : అక్కినేని హీరోల కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ఇక వీరి కెరీర్ గాడిలో పడినట్టేనా?

    Allu Aravind : అల్లు అరవింద్ గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు.....

    Hero Allu Arjun : మా నాన్నే నాకు దేవుడు.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

    Hero Allu Arjun : టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...