38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Allu Aravind : అక్కినేని హీరోల కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ఇక వీరి కెరీర్ గాడిలో పడినట్టేనా?

    Date:

    Allu Aravind
    Allu Aravind, Akkineni Hero’s

    Allu Aravind : అల్లు అరవింద్ గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు.. ఈయన నిర్మాతగా ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సినిమాలను నిర్మించి సక్సెస్ సాధించారు.. ఎంతో మంది స్టార్ హీరోలకు ఈయన లైఫ్ ఇచ్చారు.. మరి ఈయన ఇప్పుడు అక్కినేని యంగ్ హీరోలకు లైఫ్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధారం వినిపిస్తుంది.

    అక్కినేని అఖిల్ నటించిన సినిమాల్లో ఏకైక హిట్ గా నిలిచిన బ్యాచిలర్ సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.. అలాగే వరుస ప్లాప్స్ లో ఉన్న చైతూకి కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసారు.. ఈ సినిమాకు డైరెక్టర్ గా కార్తికేయ సిరీస్ ను తెరకెక్కించిన చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు.

    ఒకప్పుడు అఖిల్ కూడా ఇలా వరుస ప్లాప్స్ అందుకునట్టు సమయంలో సూపర్ హిట్ అందించిన అల్లు అరవింద్ ఈసారి నాగ చైతన్యకు కూడా హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.. గీతా ఆర్ట్స్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే అనే గుడ్ ఇంప్రెషన్ ను అల్లు అరవింద్ తెచ్చుకున్నాడు..

    ఎంతో మంది హీరోలకు హిట్ ఇచ్చి కెరీర్ ను గాడిలో పెట్టిన అల్లు అరవింద్ ఇప్పుడు నాగ చైతన్య హిట్ అందుకుంటే ఈయన కెరీర్ సెట్ అయినట్టే ఇప్పటికే వరుసగా మూడు ప్లాప్స్ ఎదుర్కున్నాడు.. మరో సినిమా కూడా ప్లాప్ అయితే ఈయన సినిమాలపై ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉంది.. మరి గీతా ఆర్ట్స్ అయిన చైతుకు ఫేమ్ అండ్ నేమ్ ఇస్తుందో లేదో..

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiru Balaiah : ఒకే వేదికపై చిరు, బాలయ్యను తీసుకురానున్న అల్లు అరవింద్ ?

    Chiru Balaiah : తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య...

    Allu Aravind : చిన్న సినిమాలతో అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. ఇక కోట్లలో లాభాలు..!

    Allu Aravind : అల్లు అరవింద్ గురించి తెలియని తెలుగు ప్రజలు...

    Shakeela : సొంత అన్నతోనే సె** చేశా.. షకీలా బోల్డ్ కామెంట్స్..!

    Shakeela షకీలా.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అప్పట్లో అంతా ఇంతా...

    Allu Aravind Counter : రిపోర్టర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

    Allu Aravind Counter : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో...