24.8 C
India
Sunday, August 9, 2026
More

    Allu Aravind Counter : రిపోర్టర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

    Date:

    Allu Aravind Counter
    Allu Aravind Counter

    Allu Aravind Counter : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరు.. ఈయన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీ హిట్స్ సైతం అందుకున్న విషయం తెలిసిందే.. ప్రజెంట్ ఈయన బ్యానర్ లో పలు సినిమాలు నిర్మిస్తున్న విషయం విదితమే.. ఇక సినిమాలు నిర్మించడమే కాకుండా ఈయన డిస్టిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తాడు.

    ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాను అదే పేరుతో ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసారు.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుండి గత రెండేళ్లలో ఒక్క సినిమా కూడా రాలేదు.. అల వైకుంఠపురములో సినిమా లాస్ట్ సినిమా.. కానీ ఈయన చిన్న సినిమాలను కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు GA2 పిక్చర్స్ బ్యానర్ ను గీతా ఆర్ట్స్ కు అనుసంధానం చేసారు.

    GA2 నుండి ఇంత బాషా సినిమాలను కూడా రిలీజ్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. తాజాగా అల్లు అరవింద్ 2018 సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఈయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే దిమ్మతిరిగే కౌంటర్లు కూడా వేశారు..

    ఈయన ఈ సక్సెస్ మీట్ లో చందు మొండేటితో రెండు సినిమాలు, అలాగే బోయపాటితో ఒక సినిమా గీత ఆర్ట్స్ లో ఉంటుందని తెలిపారు. బోయపాటి సినిమా గురించే అల్లు అరవింద్ విలేకర్లకు కౌంటర్ వేశారు.. బోయపాటి సినిమా గీతా బ్యానర్ లో ఉండదు అని వార్తలు వస్తున్నట్టు విలేకరి ప్రశ్నించగా.. మాకు అలాంటివి ఏమీ వినిపించడం లేదు అని ఖచ్చితంగా సినిమా ఉంటుంది అన్నట్టు చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Aravind : అల్లు అర్జున్ ఆ హిట్ సినిమాను వదులుకోవడానికి కారణం అల్లు అరవింద్ గారేనా..?

    Allu Aravind : అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభ దశలో కొన్ని కీలకమైన...

    NBK S4తో అన్ టోల్డ్ స్టోరీస్ రివీల్ చేసిన అల్లు అర్జున్

    NBK S4 : ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్...

    Mahesh Babu : అల్లు అరవింద్ చెప్పినా మహేశ్ బాబు పట్టించుకోలేదా..?

    Mahesh Babu : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాత అల్లు అరవింద్...

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి....