38.1 C
India
Sunday, May 19, 2024
More

    Hanuman : హనుమంతుడికి సీట్ కేటాయించడం చెత్త పని.. మరోసారి ఆర్జీవీ కాంట్రవర్షియల్ కామెంట్స్!

    Date:

    Hanuman
    Hanuman

    Hanuman : మరోసారి సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నోటికి పని చెప్పాడు. ఆదిపురుష్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు.. ఈయన ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రాణించాడు.. కానీ రాను రాను రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతూ వస్తుండడంతో ఈయనకు క్రేజ్ తగ్గింది.

    దీంతో ఈయన సినిమాలు మానేసి అవసరం లేని విషయాల్లో తలదూర్చుతూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద వరుస కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వర్మ తాజాగా నిన్న రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాపై చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..

    ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ నటించిన ఈ సినిమా నిన్న జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా నిన్న రిలీజ్ అయిన అన్ని చోట్ల మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో మేకర్స్ హనుమంతుడు కోసం ప్రతీ థియేటర్ లో ఒక సీట్ కేటాయించాలని అని థియేటర్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేయగా అందరు హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించారు..

    మరి ఇదే విషయంలో వర్మ ఇప్పుడు కామెంట్స్ చేసాడు.. ఈయన మాట్లాడుతూ.. హనుమంతుడికి సీట్ కేటాయించడం అనేది ఒక స్టుపిడ్ పని.. ఒక రకంగా ఆయనను అవమానించడమే.. ఆయన కావాలంటే థియేటర్ మొత్తం ఎత్తుకెళ్తాడు.. అలాంటి బలవంతుడైన హనుమంతుడికి సీటును కేటాయించడం చెత్త పని అంటూ ఇదంతా పబ్లిసిటీ కోసం ఇలా చేసారని కంటెంట్ ఉంటే ఎవ్వడైనా చుస్తాడంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు..

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...