32.6 C
India
Saturday, May 18, 2024
More

    Manchu Manoj : మౌనిక కొడుకంటే మనోజ్ కు అంతటి ప్రేమా?

    Date:

    Manchu Manoj :
    మంచు మనోజ్ మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మౌనికకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. ఆమె మొదటి సంబంధానికి చెందిన కొడుకు రైరవ్ ను మనోజ్ ప్రేమగా చూసుకుంటున్నాడు. తండ్రిగా భావించి అతడిని ఎంతో ప్రేమగా మురిపిస్తున్నాడు. ఎప్పుడు అతడితోనే ఉంటున్నాడు. వీరి మధ్య పెళ్లికి ముందే అతడి గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొడుకును చూసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మనోజ్ అతడిని బాగా చూసుకుంటున్నాడు.

    2016లో మౌనిక బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరికి కుదరకపోవడంతో కోర్టు అనుమతితో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు రైరవ్ ను చూసుకుంటానని మనోజ్ చెప్పడంతో పెళ్లి చేసుకునేందుకు ఆమె మొగ్గు చూపినట్లు సమాచారం. అందుకే మనోజ్ కొడుకును ప్రేమగా చూసుకుంటున్నాడని చెబుతున్నారు.

    రైరవ్ తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మనోజ్ సిల్వర్ స్ర్కీన్ లో కనిపించి ఐదేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు విరామం ఇచ్చి సంసార సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో ఇక సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

    పిల్లవాడితో మనోజ్ కు చిన్ననాటి నుంచే అనుబంధం ఉందని తెలుస్తోంది. మనోజ్ ఏడాదిన్నర పాటు చెన్నైలో ఉన్నాడట. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు వారిద్దరి వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. వారి మధ్య ఉన్న అనుబంధంతోనే మౌనిక మనోజ్ ను ఇష్టపడింది. అందుకే వారి మధ్య అంతటి ప్రేమ ఉందని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...

    Manchu Vishnu : మనోజ్ తో అందుకే గొడవపడ్డా.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!

    Manchu Vishnu : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక...

    Sneha Ullal : బర్త్ డే కి రాలేదని తాగి రచ్చ చేసిన స్నేహ

    Sneha Ullal  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో...

    Bhuma Maunika : భూమా మౌనిక ఫొటో షేర్ చేసిన మనోజ్.. అరుదైన ఫీట్ తో హ్యాపీ ఊపోయాడట!

    Bhuma Maunika : మంచు వారి చిన్న పుత్రుడు మనోజ్ కొన్ని...