40.1 C
India
Friday, May 3, 2024
More

    Manchu Vishnu : మనోజ్ తో అందుకే గొడవపడ్డా.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!

    Date:

    Manchu Vishnu manoj
    Manchu Vishnu manoj

    Manchu Vishnu : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది..  మోహన్ బాబు వారసులుగా ఆయన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈయన వారసులు.. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి.. ఈ ముగ్గురు సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా రాణించలేక పోయారు.. ఇదిలా ఉండగా మంచు కుటుంబం గురించి ఈ మధ్య కాలంలో తరచు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

    మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు వచ్చాయని ఇవి తారాస్థాయికి చేరుకున్నాయంటూ ప్రచారం జరుగుతుంది.. అంతేకాదు ఈ మధ్య విష్ణు, మనోజ్ గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఈ వీడియోపై మోహన్ బాబు కూడా స్పందించారు.

    ఇవన్నీ క్షణికావేశంలో జరిగేవి అంటూ కామెంట్ చేయగా ఇప్పుడు ఈ విలవడంలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.. ఇది నిజమైన గొడవ కాదని కేవలం ఫ్రాంక్ వీడియో అని మంచి విష్ణు స్వయంగా చెప్పారు.. విష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వీటన్నింటిపై స్పందించారు.. ఆస్తుల గొడవలు వంటి రూమర్స్ పై ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

    హౌస్ ఆఫ్ మంచుస్ రియాలిటీ షో అతి త్వరలోనే ఉంటుందని మనోజ్ తో గొడవ విషయం మీద త్వరలోనే క్లారిటీ ఇస్తా అని.. ప్రపంచం లోనే అతి పెద్ద ఓటిటి ఫ్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.. మంచు ఫ్యామిలీ మొత్తం ఒక రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటుందట.. ఆ షో టీజర్ కు సంబందించిన వీడియో ఇది అంటూ ఈయన తెలిపారు..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...

    Manchu Vishnu Kannappa : కన్నప్ప గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్

    Manchu Vishnu Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం...

    Kannappa Movie : కన్నప్ప కోసం 8 కంటైనర్లను విదేశానికి తరలింపు..!

    Kannappa Movie : తెలుగు సినిమాల్లో మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు...

    Manchu Lakshmi : అక్క మంచు లక్ష్మీ ఎందుకు మంచు విష్ణుకు రాఖీ కట్టలేదు?

    Manchu Lakshmi : మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి....