36.2 C
India
Friday, May 3, 2024
More

    Sneha Ullal : బర్త్ డే కి రాలేదని తాగి రచ్చ చేసిన స్నేహ

    Date:

    Sneha Ullal  క
    Sneha Ullal  
    Sneha Ullal  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ కుమార్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. కానీ సరైన సక్సెస్ లు లేకవెనకబడిపోయాడు. అయితే తను చేసిన సినిమాల్లో చాలా మంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, హీరోయిన్లను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా పలువురు టాప్ హీరోలతో పాటు  కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టలు మనోజ్ తో మంచి ఫ్రెండ్షిప్  మెయింటేన్ చేస్తుంటారు. కమెడియన్ సునీల్, వెన్నెల కిశోర్, హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్, తమిళ హీరో శింబు తదితరులతో మనోజ్ ఎంతో క్లోజ్ గా ఉంటాడు.  హీరోయిన్లతోనూ అదే ఫ్రెండ్లీ నేచర్ కొనసాగిస్తుంటాడు. హీరోయిన్  స్నేహా ఉల్లాల్ తోనూ మనోజ్ కు ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో మనోజ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా పార్టీ సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన మనోజ్ అబ్జెక్షన్ చెప్పాడు. తన బర్త్ డేని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు. దీంతో స్నేహ అరెంజ్ చేసిన పార్టీకి వెళ్లలేదు. ఈ రిజెక్ట్ ను తట్టుకోలేని స్నేహ కోపంతో తాగి రోడ్డు మీద రచ్చకు దిగింది. పోలీసులు ఎంటరై ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లారు.  ఓ స్థాయిలో ఉన్న హీరోయిన్ ఇలా చేయడంతో ఏంటి ఇది అని తెలిసిన వారు అవాక్కవుతున్నారు.
    మనోజ్ కెరీర్ అస్తవ్యస్తం
    తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సెకండ్ హీరోగా, గెస్ట్ గా ఎన్నో పాత్రలు చేసి విలక్షణ నటుడిగా పేరు సంపాదించాడు. తన తరంలో డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు.
    కానీ ఆయన బిడ్డలు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు. అలాగే కుటుంబంలోనూ గొడవలు తారాస్థాయికి చేరాయి. సోషల్ మీడియాలో తమ కుటుంబ గొడవలను షేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మంచు బ్రదర్స్ సినిమాలు కూడా ఈ మధ్య ఏమీ లేవు. మనోజ్ ఈ మధ్యే మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాలైన భూమా మౌనికను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ కి సంబంధిచిన ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...

    Manchu Vishnu : మనోజ్ తో అందుకే గొడవపడ్డా.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!

    Manchu Vishnu : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక...

    Manchu Manoj : మౌనిక కొడుకంటే మనోజ్ కు అంతటి ప్రేమా?

    Manchu Manoj : మంచు మనోజ్ మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మౌనికకు...

    Bhuma Maunika : భూమా మౌనిక ఫొటో షేర్ చేసిన మనోజ్.. అరుదైన ఫీట్ తో హ్యాపీ ఊపోయాడట!

    Bhuma Maunika : మంచు వారి చిన్న పుత్రుడు మనోజ్ కొన్ని...