32.6 C
India
Saturday, May 18, 2024
More

    Samantha Fallen In Love : సమంత మళ్లీ ప్రేమలో పడిందా.? ఇన్ స్టాలో ఇంట్రస్టింగ్ పోస్ట్

    Date:

    samantha
    samantha

    Samantha Fallen In Love :

    సమంత రూత్ ప్రభు గురించి ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంటుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న ఆమె వయోసైటిస్ కు గురించి అనతి కాలంలోనే ఊహించని విధంగా కోలుకుంది. వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలోనే ‘యశోద’ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె అనారోగ్యానికి గురైందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ ఆమె మ్యానేజ్ చేసే తీరు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదు ఆమె. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒంటరి జీవితం వద్దు పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు. పరిశీలిస్తానని ఆమె చెప్తూనే ఉంది. ఇప్పటి వరకు కొందరు హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సమంత క్లోజ్ గా ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకోబోతోంది.. ఇతన్ని పెళ్లి చేసుకోబోతోంది.. అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిపై ఆమె ఇంత వరకు స్పందించలేదు.

    సమంత తన ఇన్ స్టా లో ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడిందన్న పుకార్లు వ్యాపించడం మొదలుపెట్టాయి. సమంత తన ఇన్ స్టాలో ‘మరణం నుంచి మనలను ఏది కాపాడలేదు. కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని పెట్టింది. ఇది చిలీ రచయిత పాబ్లో నెరుడా కొటేషన్. దీన్ని చూసిన ఆమె అభిమానులు ఎవరతను? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తుంది. దీంతో పాటు వెబ్ సిరీజ్ ‘సిటాడెల్’లో కూడా ఆమె నటిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha Myositis Treatment : మయోసైటిస్ కోసం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎక్కడంటే..?

    Samantha Myositis Treatment : సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన...

    Chai & Sam : కుక్క చెప్పిన కహానీ.. చై-సామ్.. మళ్లీ కలువనున్నారా?

    Chai & Sam: ‘ఏ మాయ చేశావే’ సినిమాతో ఒకరిపై ఒకరు మనసు...

    Samantha Beautiful Look : పైట సైడుకు జరిపిన సమంత.. ఉప్పొంగుతున్న పరువాలతో పిచ్చెక్కించేసింది..!

    Samantha Beautiful Look : సౌత్ స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున...