34.5 C
India
Tuesday, April 30, 2024
More

    Samantha Beautiful Look : పైట సైడుకు జరిపిన సమంత.. ఉప్పొంగుతున్న పరువాలతో పిచ్చెక్కించేసింది..!

    Date:

    Samantha Beautiful Look :

    సౌత్ స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున సమంత పేరే గుర్తుకు వస్తుంది. ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే దశాబ్ద కాలం దాటిపోతోంది. చాలా మంది ముద్దుగుమ్మలు వస్తున్నారు పోతున్నారు. కానీ సమంతను మాత్రం కొట్టేవారు ఇంకా రావట్లేదనే చెప్పుకోవాలి.

    ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెంచుకుంటూ పోతున్న సమంతకు యూత్ లో క్రేజ్ మాములుగా లేదు. ఇక చైతూతో విడిపోయినా కూడా వరుసగా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. కానీ మధ్యలో ఆమెకు అనారోగ్యం వెంటాడుతోంది. కొంత కాలంగా ఈమె స్ట్రెస్ కారణంగా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంది.. పర్సనల్ లైఫ్ తో ఈమె చాలా మానసిక సంఘర్షణకు గురి అయ్యింది.

    ఇక రీసెంట్ గా ఆమె నటించిన ఖుషీ సినిమా మంచి హిట్ అయింది. దాని తర్వాత ఆమె మళ్లీ విదేశాలకు వెళ్లిపోయింది. రెస్ట్ తీసుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను పలకరిస్తోంది. తాజాగా మరోసారి హాట్ పిక్స్ ను షేర్ చేసి ఇంటర్ నెట్ లో అగ్గి రాజేసింది ఈ ముద్దుగుమ్మ.

    తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్ హాట్ గా తన ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది. ఇందులో ఆమె పైట పక్కకు జరిపి మరి తన ఎద పొంగులు చూపించేసింది. చాలా హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. సమంత ఇలా చాలా రోజుల తర్వాత కనిపించింది. దాంతో హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు నెటిజన్లు. మరి మీరు కూడా లుక్కేయండి.

    https://www.instagram.com/p/CyIQS8mLK-A/?igshid=MTc4MmM1YmI2Ng%3D%3D

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...