36.6 C
India
Sunday, June 2, 2024
More

    UP: యూపీలో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన అమ్మాయిలు

    Date:

    Girls alcohol
    Girls alcohol

    UP మద్యం మత్తులో అమ్మాయిలు వీరంగం సృష్టించారు. బాగా మద్యం తాగి గొడవకు దిగారు. మందు తాగి హంగామా చేశారు. రోడ్డు మీద కారు ఆపి వీరంగం సృష్టించారు. వారి అల్లరి శృతి మించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నచ్చజెప్పినా వినలేదు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఇటీవల కాలంలో ఆడవారు తాగడం కూడా ఓ ఫ్యాషన్ గా మారింది.

    ఉత్తరప్రదేశ్ లో జరిగిన తాజా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మద్యం మత్తులో వారు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు.

    ప్రస్తుతం అమ్మాయిలు కూడా మద్యం మత్తులో జోగుతున్నారు. అబ్బాయిలతో పాటు తాగుతున్నారు. తాగుబోతులు చేసినట్లు గొడవలకు దిగుతున్నారు. నడిరోడ్డుపై ప్రయాణికులపై విరుచుకుపడటంతో ఇబ్బందులకు గురయ్యారు. అమ్మాయిలు తాగి ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. మద్యం తాగి గొడవలకు దిగే వరకు వెళ్లడం వివాదాస్పదంగా మారుతోంది.

    ఇన్నాళ్లు అబ్బాయిలే తాగి గొడవలు చేసే వారు. ఇక అమ్మాయిల వంతు కూడా వచ్చింది. ఇలా తెగ తాగి ఇబ్బందులు సృష్టించడంతో అందరు అవాక్కయ్యారు. ఆడపిల్లలు ఇంత దారుణానికి ఒడిగట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. యూపీలో ఇలాంటి ఘటనలు సాధారణమే. దీంతో ఈ ఘటన యూపీలో గందరగోళం కలిగిస్తోంది. నాగరికత ముసుగులో యువత రెచ్చిపోయి ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    BRS : బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా?

    BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ...

    Road Accident : ఓఆర్ఆర్ పై ట్యాంకర్ బీభత్సం.. ఆగి ఉన్న కార్లను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి

    Road Accident : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం...

    Viral Video : కోతుల దాహం ఎలా తీర్చాడో చూడండి..!

    Viral Video : మనిషి అన్న తర్వాత కొంత దయాగుణం ఉండాలి....

    KTR : ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం: కేటీఆర్

    KTR : తెలంగాణ ఆవిర్భావ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya:పుష్యమాసంలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ చేయవచ్చునా ? ముహూర్తం సరియైనదేనా?

    అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠనిన్న మధ్యాహ్నము 12:29...

    Chiranjeevi family in Ayodhya: అయోధ్య రామమందిరంలో… ప్రత్యేక ఆకర్శనగా నిలిచిన చిరంజీవి ఫ్యామిలీ

    దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయో ధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి...

    Ayodhya-Modi: అయోధ్య రాముడికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

    అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లాకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు....

    Ayodhya- Modi: అయోధ్యకు రాముడు వచ్చేసాడు..శతాబ్దాల కల నెరవేరింది..ప్రధాని మోడీ

                  అయోధ్య:రామ నామం అంటే అనంత పుణ్యమనే అర్థం అని ప్రధాని మోడీ...