38.4 C
India
Tuesday, May 14, 2024
More

    whatsapp : వాట్సప్‌లో బెస్ట్ ఫీచర్..? ఇక అలా కూడా మెసేజ్ పంపొచ్చు..

    Date:

    whatsapp
    whatsapp

    whatsapp ప్రపంచం అరచేతి (సెల్) లోకి వచ్చాక చాలా చిన్నదిగా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్న కొన్ని మాధ్యమాలు మనుషులను కలుపుతున్నాయి. అందులో ప్రముఖ పాత్ర పోషించేది ‘వాట్సప్’. గతంలో ఫేస్ బుక్ లాంటి మాధ్యమాలు ఉన్నా.. వాట్సప్ దీనికి డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు నిత్యం చాట్ చేసుకునేందుకు వాట్సప్ మాధ్యమం బాగా పని చేస్తుంది.

    వాట్సప్ రూపొందించినప్పటి నుంచి తనను తాను మార్చుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడ కూడా కొత్త ఫీచర్ తో మన ముందుకు వస్తున్నట్లు మెటా తెలిపింది. ఈ ఫీచర్ తో మరింత సౌకర్యవంతంగా మెసేజ్ లను పంపవచ్చని చెప్పింది.

    ఒక వ్యక్తికి మెసేజ్ చేయాలంటే అతను తన కాంటాక్ట్ లిస్ట్ లో ఉంటే మాత్రమే అనుమతిస్తుంది. కానీ ఈ ఫీచర్ తో కాంటాక్ట్ లిస్ట్ లో లేకున్నా కూడా సదరు వ్యక్తికి మెసేజ్ పంపవచ్చు. డాక్యుమెంట్లు, మెసేజ్, వీడియోలు, ఫొటోలు షేర్ చేయాలంటే అతను తన కాంటాక్ట్ అయి ఉండాలనే నిబంధనతో చాలా ఇబ్బందులు కలిగేవి. మొదలు అతని నెంబర్ ఫోన్ లో సేవ్ చేసుకున్నాక మాత్రమే అతనికి పంపేవారం. ఇక ఆ నెంబర్ అలానే కాంటాక్ట్ లిస్ట్ లో ఉండడం వల్ల ఇబ్బందులు కలిగేవి. త్వరలో దీనికి స్వస్తి చెప్తామని మెటా తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటి వరకు కొందరు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇక త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మెటా భావిస్తోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు  అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...