38.1 C
India
Sunday, May 19, 2024
More

    Trivikram Srinivas : పవన్ ను అడ్డు పెట్టుకుని కోట్లు వెనకేస్తున్న త్రివిక్రమ్.. బాగా వాడేస్తున్నాడుగా..!

    Date:

    pawan trivikram srinivas
    pawan trivikram srinivas
    Trivikram Srinivas త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. మరి అలాంటి డైరెక్టర్ గురించి ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బాగా వాడేస్తున్నాడు అని టాక్ గట్టిగ వస్తుంది.

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్నేహం ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా వీరు స్నేహితులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. పవన్ పక్కన ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ తప్ప మరొకరు కనిపించడం లేదు.. ఇప్పటి వరకు వీరు మూడు సార్లు కలిసి పని చేసారు.. జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా.. అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

    ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయక పోయిన పవన్ కళ్యాణ్ సినిమాలలో త్రివిక్రమ్ హ్యాండ్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే.. భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ ఈయన పేరుకు మాత్రమే పరిమితం కాగా డైరెక్ట్ చేసింది మాత్రం త్రివిక్రమ్ అనే టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు రాబోతున్న బ్రో విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

    పవన్ తో సాయి తేజ్ సినిమా సెట్ చేయడం స్రీన్ ప్లే, మాటలు, తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ మార్చడం అన్నిటి వెనుక గురూజీ హస్తం ఉందట.. పేరుకు మాత్రమే సముద్రఖని డైరెక్టర్.. ప్రజెంట్ పవన్ ఎవరితో సినిమా చేయాలి? ఏ సినిమా చేయాలి? హీరోయిన్ ఎవరు? అనే అన్ని విషయాలు త్రివిక్రమ్ నిర్ణయాలేనని టాక్..

    మరి త్రివిక్రమ్ పవన్ ప్రాజెక్ట్ లో ఇంవోల్వ్ అవ్వడంతో ఈయనకు ఒక్కో సినిమాకు 15 నుండి 20 కోట్లు అందుకుంటున్నాడట.. ఇలా పవన్ చేసే సినిమాలతో త్రివిక్రమ్ భారీగా వెనుకేస్తున్నాడు. ఇక ఈయన డైరెక్ట్ చేసే సినిమాలకు 50 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Trivikram : త్రివిక్రమ్ లో పస తగ్గిందా? నెటిజన్ల ఆగ్రహం

    Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్...

    Drug Case : డ్రగ్స్ కేసులో ఆ స్టార్ డైరెక్టర్, హీరోకు ఊరట?

    Drug Case : 2018 సంవత్సరంలో టాలీవుడ్ సెలబ్రిటీలే లక్ష్యంగా డ్రగ్స్...