29.5 C
India
Sunday, May 19, 2024
More

    Ileana : ఆ తెలుగు హీరోతో ఆరేళ్లు ఎఫైర్ పెట్టుకున్నా.. ఇలియానా షాకింగ్ కామెంట్లు..!

    Date:

    Ileana 
    Ileana 

    Ileana  గోవా బ్యూటీ ఇలియానా అంటే ఎంత క్రేజ్ ఉందో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ భామ తన నడుముతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.. అమ్మడి నడుముకు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.. అప్పట్లో ఎవరి నోటా విన్న ఇలియానా పేరునే వినిపించేది. అంతలా తన అందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.

    అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీ చూడని అందాలను పరిచయం చేయడంతో ఈమె 10 ఏళ్ల పాటు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ డస్కీ బ్యూటీ అగ్ర హీరోయిన్ గా మారి స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లడంతో ఈమెకు అక్కడ పెద్దగా స్టార్ డమ్ రాలేదు.. కానీ ఈమె వ్యక్తిగతంగా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

    ఈ హాట్ బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది.. ముందు తండ్రి ఎవరో చెప్పకుండా పెళ్ళికి ముందే తల్లి కాబోతున్న అని ప్రకటించడంతో ఈమె వార్తల్లో నిలిచింది. అయితే ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోతో ఎఫైర్ నడిపాను అని చెప్పి అందరికి షాకింగ్ న్యూస్ చెప్పింది.

    యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ సమస్య తలెత్తింది.. దాంతో ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు వాటిని కంట్రోల్ చేసుకోలేక ఒక తెలుగు హీరోతో ఎఫైర్ పెట్టుకున్నాను.. 6 ఏళ్ల పాటు అతడితో డేటింగ్ చేశా.. చివరికి బేధాభిప్రాయాలు రావడంతో ఇద్దరం విడిపోయాం.. అప్పటి నుండి మేము కలుసుకోలేదు.. అంటూ ఈమె చెప్పడంతో ఆ హీరో ఎవరా అని మన వాళ్ళు తెగ సర్చింగ్ చేసేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్...

    Radhika Apte Despair : చెప్పుతో కొడతానంటూ వార్నింగ్.. కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి అవుట్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Radhika Apte Despair : టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసున్న మనుషుల్లో మొదటి...