37.7 C
India
Sunday, April 28, 2024
More

    Radhika Apte Despair : చెప్పుతో కొడతానంటూ వార్నింగ్.. కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి అవుట్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Date:

    Radhika Apte Despair
    Radhika Apte Despair Tollywood

    Radhika Apte Despair : టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసున్న మనుషుల్లో మొదటి ప్లేస్ ఖచ్చితంగా బాలయ్యబాబుదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనతో షూటింగ్ అంటే సెట్ మొత్తం సరదాగా ఫీలవుతుంది. ముందొకలా.. వెనకొకలా ప్రవర్తించే మాట్లాడే మనిషి కాదు బాలయ్య అందుకే ఆయనకు ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన వ్యక్తిత్వం అన్నా అందరూ మక్కువ చూపిస్తారు. ఇప్పటి వరకు కెరీర్ పరంగా బాలయ్య బాబుకు చిన్న మచ్చ కూడా లేదు.

    షూటింగ్ లో చిన్న పిల్లవాడి మనస్తత్వం బాలయ్యబాబుది. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు అందరికీ చనువుగా ఉంటారు బాలకృష్ణ. ఆయన షూటింగ్ అంటే సెట్ అంతా ఆనందమే అనేవారి సంఖ్య ఎక్కువ. మరీ పట్టలేని కోపం తెప్పించడంలో ఒకరిద్దరిపై చేయి చేసుకున్న బాలయ్యకు మక్కుమీద కోపం అంటూ నెగెటివ్ పాపులారిటీ తెచ్చారు కొందరు. ‘అన్ స్టాపబుల్’ లో బాలకృష్ణ సందడి చూసిన వారికి ఆయనంటే ఏంటో తెలుస్తుంది.

    ఈ విషయాలను కాస్త పక్కన పెడితే.. బాలయ్య బాబుతో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే అప్పట్లో ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. బాలయ్య బాబు రాధికా ఆప్టే కలిసి ‘లెజెండ్’లో నటించారు. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించలేదు. దానికి కారణం చెప్పుకచ్చింది ఆమె. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు చేదు అనుభవాలు ఉన్నాయి. ఒక పవర్ ఫుల్ హీరో నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చా.. అప్పటి నుంచి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. నేను కూడా నటించడం మానేశాను’ అంటూ చెప్పింది.

    రాధికా ఆప్టే తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. అది ఒకటి ‘లెజెండ్’, రెండోది ‘రక్త చరిత్ర’. బాలయ్య తప్ప తెలుగులో పవర్ ఫుల్ హీరో ఎవరితో కూడా ఆమె నటించలేదు. కాబట్టి ఈ మాటలు ఆయనకే వర్తిస్తాయా? బాలయ్య అంటేనే సరదాగా ఉండే మనిషి ఆయన ఏ విధంగా మాట్లాడితే ఆమె తప్పు తీసుకుందో తెలియదు. కానీ బాలయ్య మాత్రం తప్పు చేసే ఛాన్స్ లేదని అభిమానులతో సహా ఇండస్ట్రీ కూడా అంటుంది.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని...