38.1 C
India
Sunday, May 19, 2024
More

    horoscope today : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope
    Horoscope

    horoscope today మేష రాశి వారికి అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    వ్రషభ రాశి వారికి మానసిక సంతోషం కలుగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఎవరిని కూడా నమ్మకండి. శ్రీరామ నామం జపించడం వల్ల లాభాలుంటాయి.

    మిథున రాశి వారికి మంచి కాలం. మనోబలం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్ర్తత్తాగా ఉండాలి. సూర్య భగవానుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    కర్కాటక రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సమస్యలున్నా అధిగమిస్తారు. గోసేవ చేస్తే మంచిది. విష్ణు సహస్ర నామాలు చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    సింహ రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. దేవుడి దయతో మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితుల సహకారం ఉంటుంది. శని ధ్యానం చేయడం శుభకరం.

    కన్య రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    తుల రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. దైవారాధన చేస్తే ఇంకా శ్రేయస్కరం.

    వ్రశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సాయి నామాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆంజనేయుడిని పూజిస్తే మంచిది.

    కుంభ రాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కష్టాలు ఎదురైనా తట్టుకుంటారు. చంచల స్వభావం దరిచేరనీయొద్దు. శ్రీరామ నామం జపిస్తే మంచి ఫలితాలుంటాయి.

    మీన రాశి వారికి మంచి కాలం. పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...