25.7 C
India
Wednesday, July 3, 2024
More

    Mukesh Ambani salary : ముకేశ్ అంబానీ జీతం ఎంతో తెలుసా..? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

    Date:

    Mukesh Ambani salary
    Mukesh Ambani salary

    Mukesh Ambani salary : దేశంలో అత్యంత సంపన్నుడు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. ప్రస్తుతం జియో ద్వారా ఎంతో ఎత్తులో ఉన్నారు. ఆయన ఎక్కడికెళ్లినా ఓదేశాధినేత స్థాయిలో సెక్యూరిటీ, రాచ మర్యాదలు ఉంటాయి. దేశంలో టాప్ లో కొనసాగుతున్న ఈ సంపన్నుడు అన్ని రంగాల్లో తన బిజినెస్ ను విస్తరిస్తూ మరింత ఎదుగుతున్నాడు.

    అయితే రిలయన్స్ సంస్థకు చైర్మన్ గా ఉన్న ముఖేశ్ అంబానీ  ఉన్నారు. 2024 ఏప్రిల్ 19 వరకు ఆయనే చైర్మన్ గా ఉంటారు. అయితే మరో ఐదేళ్ల కాలం తానే చైర్మన్ గా ఉండాలని ఆయన భావిస్తున్నారట. అంటే 2029 వరకు ఇక ముఖేశ్ చైర్మన్ గా ఉండబోతున్నారు. రిలయన్స్ ను దినాదినాభివృద్ధి చేస్తూ ఆయన సంస్థ వృద్ధిలో ప్రముఖంగా నిలుస్తున్నారు. 2012లో ధీరుబాయ్ మరణాంతరం చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక అప్పటి నుంచి తానే కొనసాగుతున్నారు. ఇక అప్పటి నుంచి కంపెనీని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. అయితే చైర్మన్ గా ఉన్న ముఖేశ్ అంబానీ వేతనంపై జోరుగా చర్చ నడుస్తున్నది.

    అయితే ఆయన వేతనం తీసుకోవడం లేదని సమాచారం.. రిలయన్స్ నివేదికల ప్రకారం 2008-09 నుంచి 2109-20 వరకు ముఖేశ్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉంది. ఇక కరోనా సమయంలో ఆయన వేతనం తీసుకోవడం మానేశాడు. 2021 నుంచి ఇప్పటివరకు వేతనం తీసుకోవడం లేదు. దీంతో పాటు అలవెన్సులు కూడా ముఖేశ్ తీసుకోవడం లేదలని సమాచారం. శాలరీ తీసుకోనని బోర్డుకు చెప్పిన తర్వాత ముఖేశ్ తీసుకోవడం లేదని తెలుస్తున్నది.

    అయితే ముఖేశ్ అంబానీ వేతనం తీసుకోకుండా ఎలా నెగ్గుకొస్తున్నారనే ప్రశ్న అందరికీ రావడం సహజమే. చైర్మన్ గా ఉన్న ఆయనకు ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. అవి కంపెనీనే భరిస్తుంది. ఇందులో ట్రావెలింగ్ ఖర్చు, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఆయనతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన భద్రతాపరమైన ఖర్చును కూడా కంపెనీనే భరిస్తుంది. ప్రస్తుతం ఇవి కంపెనీనే భరిస్తుంది. సో.. ఇక ఆయన వేతనం మాత్రం తీసుకోవడం లేదు.

    Share post:

    More like this
    Related

    Power Star Whiskey : ఏపీలో ‘పవర్ స్టార్ విస్కీ’.. మందు బాటిల్ పై వైసీపీ, కూటమి మధ్య వార్

    Power Star Whiskey : ఆంధప్రదేశ్ లో ఇప్పుడు ‘పవర్ స్టార్’ విస్కీ...

    Famous Actor : ఇతడు ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు కూడా.. గుర్తు పట్టారా?

    Famous Actor : సినిమా ప్రపంచంలో దర్శకులు, నిర్మాతలు, నటులు వేర్వేరు...

    YS Jagan : వైఎస్ జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు

    YS Jagan : వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ...

    Team India : బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన టీం ఇండియా ఆటగాళ్లు.. తుఫాన్ తగ్గితేనే ఇండియాకు

    Team India : టీ20 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజు నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ranbir Kapoor : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రణ్ బీర్.. ప్రజలను మోసం చేస్తున్నారా?

    Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు...

    Viral News : నెలకు రూ.2.5 కోట్లు ఇస్తేనే బిడ్డను కంటా..

    Viral News : ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర..ఒక్కో వ్యధ.. పేదవాడికి కడుపునిండాలనే...

    Corporates : ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఒరిగిందేమిటి? అంతా కార్పొరేట్లకే దొచిపెట్టాక?

    Corporates : భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇక్కడ ఎన్నికలంటే ఓ...

    Gautam Adani : అంబానీని వెనక్కు నెట్టిన అదాని.. అత్యంత సంపన్నుడిగా ప్రపంచంలోనే..

    Gautam Adani : గౌతమ్ అదాని కంపెనీలకు సంబంధించి షేర్లు భారీ...